• waytochurch.com logo
Song # 3439

mahimayuthudu maa yaesuraajuమహిమయుతుడు మా యేసురాజు



Reference: ఆర్భాటముతోను, ప్రధానదూతశబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును. 1 థెస్సలొనీకయులకు Thessalonians 4:16

పల్లవి: మహిమయుతుడు మా యేసు రాజు
మహిమదూత సైన్యము తోడ
ఇహకు వచ్చున్ మహానందము

1. ఇమ్మహి అతిశయిల్లు - దూతలు ఆర్భటించ
దూత వెల్గుతోడ మేఘముపై యేసు
సమ్మతిన్ రాగా సంధింతుము వేగ
ఆ ... ఆనందము

2. బూరశబ్దించగానే - వాంచలు తీరుటకు
మిత్రునిచెంత భక్తులందరు చెరి
హర్షంబుతోడ పాడి స్తుతింతుము
ఆ ... ఆనందము

3. భూమి గోత్రములును - దేశాధికారులును
ఇమ్మానుయేలుచే న్యాయ తీర్పుపొంద
ఇమ్ముగ మేమును చేరుదు మచ్చట
ఆ ... ఆనందము

4. వేయేండ్ల రాజ్యమున భూలోక రాజ్యములు
తీరిన పిదప మిత్రునితో మేము
జయప్రదులమై నిత్యమేలుదుము
ఆ ... ఆనందము



Reference: aarbhaatamuthoanu, praDhaanadhoothashabdhamuthoanu, dhaevuni boorathoanu paraloakamunuMdi prabhuvu dhigivachchunu. 1 Thessaloneekayulaku Thessalonians 4:16

Chorus: mahimayuthudu maa yaesu raaju
mahimadhootha sainyamu thoad
ihaku vachchun mahaanMdhamu

1. immahi athishayillu - dhoothalu aarbhatiMch
dhootha velguthoada maeghamupai yaesu
sammathin raagaa sMDhiMthumu vaeg
aa ... aanMdhamu

2. boorashabdhiMchagaanae - vaaMchalu theerutaku
mithrunicheMtha bhakthulMdharu cheri
harShMbuthoada paadi sthuthiMthumu
aa ... aanMdhamu

3. bhoomi goathramulunu - dhaeshaaDhikaarulunu
immaanuyaeluchae nyaaya theerpupoMdh
immuga maemunu chaerudhu machchat
aa ... aanMdhamu

4. vaeyaeMdla raajyamuna bhooloaka raajyamulu
theerina pidhapa mithrunithoa maemu
jayapradhulamai nithyamaeludhumu
aa ... aanMdhamu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com