• waytochurch.com logo
Song # 344

naa vedhanalo vedhikithini నా వేదనలో వెదకితిని


నా వేదనలో - వెదకితిని

శ్రీ యేసుని -పాదాలను

నా మనస్సులో - కోరితిని

నీ రూపమునే - దీనుడనై

నీ రూపమునే - దీనుడనై

నా వేదనలో - వెదకితిని




1. వేకు జాములో - విలపించితిని

నా పాపములో - వ్యసనములో -2

ఓదార్చుము - విసుగొందక

నీ కృపలో - నా ప్రభువా -2 ॥ నా వేదన ॥




2. నీ హస్తములో - నిదురింప జేయుమా

నీ ప్రేమలో - లాలించుమా -2

ఓదార్చుము - విసుగొందక

నీ కృపలో - నా ప్రభువా -2 ॥ నా వేదన ॥


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com