maeghamu meedha yaesuraaju vaega milakuvachchunమేఘము మీద యేసురాజు వేగ మిలకువచ్చున్
Reference: ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు ప్రకటన Revelation 1:7పల్లవి: మేఘము మీద యేసురాజు వేగ మిలకువచ్చున్అను పల్లవి: సిద్ధముగా నుండువారల జేర్చును శీఘ్రముగా దిగును1. ప్రభువు తానే ఆర్భాటముతో ఈ భువికి వచ్చున్ఇక్కడ నమ్మినవారలు ఎగురుచు ఈ భువి విడచెదరు2. క్రీస్తునందు మృతులగు వారు లేచి వెళ్ళుదురునిలిచియుండు పరిశుద్ధులందరు మాయమై పోయెదరు3. వేల వేలగు ఆయన మాటలు రాకను దెల్పెనుప్రవక్తలపొస్తలులు దానిని గూర్చియే ప్రకటించిరి4. పాట్లుపడెడు వారల కేసు ప్రతిఫలమిచ్చునుచేరు మనకు సంపూర్ణశక్తిని చెలువుగ నొసగును5. ఆయన తెల్పిన గురుతులన్నియు నెరవేరుచున్నవిరాకడ గడియ నెవరు యెరుగరు తండ్రికే తెలియును6. వేయి యేండ్లు యేసు యిలలో రాజ్యము యేలునునీతి సమాధానములుండు నాయన రాజ్యములో7. హల్లెలూయా గీతముపాడి ఆర్భాటించెదమువల్లభుడిదిగో వచ్చెడు వేళ సమీపమాయెను
Reference: idhigoa aayana maeghaarooDudai vachchuchunnaadu prakatana Revelation 1:7Chorus: maeghamu meedha yaesuraaju vaega milakuvachchunChorus-2: sidhDhamugaa nuMduvaarala jaerchunu sheeghramugaa dhigunu1. prabhuvu thaanae aarbhaatamuthoa ee bhuviki vachchunikkada namminavaaralu eguruchu ee bhuvi vidachedharu2. kreesthunMdhu mruthulagu vaaru laechi veLLudhurunilichiyuMdu parishudhDhulMdharu maayamai poayedharu3. vaela vaelagu aayana maatalu raakanu dhelpenupravakthalaposthalulu dhaanini goorchiyae prakatiMchiri4. paatlupadedu vaarala kaesu prathiphalamichchunuchaeru manaku sMpoorNashakthini cheluvuga nosagunu5. aayana thelpina guruthulanniyu neravaeruchunnaviraakada gadiya nevaru yerugaru thMdrikae theliyunu6. vaeyi yaeMdlu yaesu yilaloa raajyamu yaelununeethi samaaDhaanamuluMdu naayana raajyamuloa7. hallelooyaa geethamupaadi aarbhaatiMchedhamuvallabhudidhigoa vachchedu vaeLa sameepamaayenu