soadharulaaraa lemdi raakada gurthulu choodmdiసోదరులారా లెండి రాకడ గుర్తులు చూడండి
Reference: ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొనరండి మత్తయి Matthew 25:6పల్లవి: సోదరులారా లెండి - రాకడ గుర్తులు చూడండి దివిటీల నూనెతో నింపి - సిద్ధపడండి1. అర్ధరాత్రివేళలో - ప్రభురాకడ ధ్వని మ్రోగెనుసోమరితనము విడచి (2)నడుమున దట్టి గట్టి - ప్రభుని కెదురుచూడుము2. సర్వత్రయుద్ధాలు భూకం-పములును ఘోరవ్యాధులుఘోరముగ ప్రబలెను (2)యేసుని రాకడ సమీపం - బాయెనో సోదరా3. రాజ్యాలు అధికారాలన్ని - కదలిపోవుచున్నవికలవర మధికంబాయె (2)కన్నులు తెరచి చూడుమా ప్రభు వచ్చేవేళాయె4. చెదరిన యూదులు స్వదేశానికి చేరుటే యొక సూచనక్రీస్తుయుగ మారంభము (2)రానై యున్న వేళిదే - కనిపెట్టుము సోదరా5. తలుపు వేయబడిన లోన - ప్రవేశించనేరవుపశ్చాత్తాప పడుము (2)యేసుపై నాధారపడి సంసిద్ధపడుమా
Reference: idhigoa peMdli kumaarudu, athanini edhurkonarMdi maththayi Matthew 25:6Chorus: soadharulaaraa leMdi - raakada gurthulu choodMdi dhiviteela noonethoa niMpi - sidhDhapadMdi1. arDharaathrivaeLaloa - prabhuraakada Dhvani mroagenusoamarithanamu vidachi (2)nadumuna dhatti gatti - prabhuni kedhuruchoodumu2. sarvathrayudhDhaalu bhookM-pamulunu ghoaravyaaDhulughoaramuga prabalenu (2)yaesuni raakada sameepM - baayenoa soadharaa3. raajyaalu aDhikaaraalanni - kadhalipoavuchunnavikalavara maDhikMbaaye (2)kannulu therachi choodumaa prabhu vachchaevaeLaaye4. chedharina yoodhulu svadhaeshaaniki chaerutae yoka soochankreesthuyuga maarMbhamu (2)raanai yunna vaeLidhae - kanipettumu soadharaa5. thalupu vaeyabadina loana - pravaeshiMchanaeravupashchaaththaapa padumu (2)yaesupai naaDhaarapadi sMsidhDhapadumaa