• waytochurch.com logo
Song # 3442

yaesu raagaanae smghamu maarpu chaeyabadi paikeththabadunuయేసు రాగానే సంఘము మార్పు చేయబడి పైకెత్తబడును



Reference: ఆ తరువాత తీర్పు జరుగును హెబ్రీ Hebrews 9:27

పల్లవి: యేసు రాగానే సంఘము - మార్పు చేయబడి పైకెత్తబడును

1. మేల్కొనును క్రీస్తునందు మృతులు
కడబూర మ్రోగగనే - ఓ ప్రియులారా
కడబూర మ్రోగగనే - శ్రీ యేసు రాగానే

2. కుడివైపున గొర్రెల జేర్చున్ - మేకల
నెడమ ప్రక్క జేర్చున్ - ఓ ప్రియులారా
నెడమ ప్రక్క జేర్చున్ - శ్రీ యేసు తీర్పులో

3. తనవారి నత్యధికముగా ప్రేమించి
తన కేర్పరచుకొనును - ఓ ప్రియులారా
తన కేర్పరచుకొనును - శ్రీయేసురాగానే

4. మేఘముపై మహిమా ప్రభావముతో
బచ్చును శ్రీయేసు - ఓ ప్రియులారా
వచ్చును శ్రీ యేసు - శ్రీ యేసు దూతలతో



Reference: aa tharuvaatha theerpu jarugunu hebree Hebrews 9:27

Chorus: yaesu raagaanae sMghamu - maarpu chaeyabadi paikeththabadunu

1. maelkonunu kreesthunMdhu mruthulu
kadaboora mroagaganae - oa priyulaaraa
kadaboora mroagaganae - shree yaesu raagaanae

2. kudivaipuna gorrela jaerchun - maekal
nedama prakka jaerchun - oa priyulaaraa
nedama prakka jaerchun - shree yaesu theerpuloa

3. thanavaari nathyaDhikamugaa praemiMchi
thana kaerparachukonunu - oa priyulaaraa
thana kaerparachukonunu - shreeyaesuraagaanae

4. maeghamupai mahimaa prabhaavamuthoa
bachchunu shreeyaesu - oa priyulaaraa
vachchunu shree yaesu - shree yaesu dhoothalathoa



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com