yaesu raagaanae smghamu maarpu chaeyabadi paikeththabadunuయేసు రాగానే సంఘము మార్పు చేయబడి పైకెత్తబడును
Reference: ఆ తరువాత తీర్పు జరుగును హెబ్రీ Hebrews 9:27పల్లవి: యేసు రాగానే సంఘము - మార్పు చేయబడి పైకెత్తబడును1. మేల్కొనును క్రీస్తునందు మృతులు కడబూర మ్రోగగనే - ఓ ప్రియులారాకడబూర మ్రోగగనే - శ్రీ యేసు రాగానే2. కుడివైపున గొర్రెల జేర్చున్ - మేకలనెడమ ప్రక్క జేర్చున్ - ఓ ప్రియులారానెడమ ప్రక్క జేర్చున్ - శ్రీ యేసు తీర్పులో3. తనవారి నత్యధికముగా ప్రేమించితన కేర్పరచుకొనును - ఓ ప్రియులారాతన కేర్పరచుకొనును - శ్రీయేసురాగానే4. మేఘముపై మహిమా ప్రభావముతోబచ్చును శ్రీయేసు - ఓ ప్రియులారావచ్చును శ్రీ యేసు - శ్రీ యేసు దూతలతో
Reference: aa tharuvaatha theerpu jarugunu hebree Hebrews 9:27Chorus: yaesu raagaanae sMghamu - maarpu chaeyabadi paikeththabadunu1. maelkonunu kreesthunMdhu mruthulu kadaboora mroagaganae - oa priyulaaraakadaboora mroagaganae - shree yaesu raagaanae2. kudivaipuna gorrela jaerchun - maekalnedama prakka jaerchun - oa priyulaaraanedama prakka jaerchun - shree yaesu theerpuloa3. thanavaari nathyaDhikamugaa praemiMchithana kaerparachukonunu - oa priyulaaraathana kaerparachukonunu - shreeyaesuraagaanae4. maeghamupai mahimaa prabhaavamuthoabachchunu shreeyaesu - oa priyulaaraavachchunu shree yaesu - shree yaesu dhoothalathoa