raajula raajuga yaesu prabhumduరాజుల రాజుగ యేసు ప్రభుండు
Reference: ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రకటన Revelation 22:7పల్లవి: రాజుల రాజుగ యేసు ప్రభుండు రయమున రానై యున్నాడు1. రక్షణాలంకారముతో - తక్షణమే సిద్ధపడిఅక్షయుడగు నా రక్షకుని - నిరీక్షణతో వేడండి2. మన ప్రభు యేసుని రక్తము - మన పాపములను పోగొట్టిమన ప్రభురాకడ మనకెంతో - మహిమానదము కలిగించున్3. మొదట గొఱ్ఱెపిల్ల వలె - నొదిగి వచ్చెను మన ప్రభువుకొదమసింహముగా వచ్చును - గుండెదిగులు పాపికి4. గురుతులన్నియు జరుగుచుండ - సరిగా చూడుము విశ్వాసిత్వరపడుము నీ ప్రభుని జూడ - కరములెత్తి ప్రార్థించు5. ఎల్లరు క్రీస్తుని రాకను - ఉల్లాసముతో కోరుచుహల్లెలూయ పాటలు పాడి - ఎల్లప్పుడు స్తుతియించెదము
Reference: idhigoa naenu thvaragaa vachchuchunnaanu. prakatana Revelation 22:7Chorus: raajula raajuga yaesu prabhuMdu rayamuna raanai yunnaadu1. rakShNaalMkaaramuthoa - thakShNamae sidhDhapadiakShyudagu naa rakShkuni - nireekShNathoa vaedMdi2. mana prabhu yaesuni rakthamu - mana paapamulanu poagottimana prabhuraakada manakeMthoa - mahimaanadhamu kaligiMchun3. modhata goRRepilla vale - nodhigi vachchenu mana prabhuvukodhamasiMhamugaa vachchunu - guMdedhigulu paapiki4. guruthulanniyu jaruguchuMda - sarigaa choodumu vishvaasithvarapadumu nee prabhuni jooda - karamuleththi praarThiMchu5. ellaru kreesthuni raakanu - ullaasamuthoa koaruchuhallelooya paatalu paadi - ellappudu sthuthiyiMchedhamu