parishudhdhulellaru yaesun pogadi paadi yaarbhatimchi paramunanumdపరిశుద్ధులెల్లరు యేసున్ పొగడి పాడి యార్భటించి పరముననుండ
Reference: మహాశ్రమ అనుభవించి వచ్చినవారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని తెలుపు చేసికొనిరి ప్రకటన Revelation 7:131. పరిశుద్ధులెల్లరు యేసున్ పొగడి - పాడి యార్భటించి పరముననుండపరమానంద గీతమచ్చట ధ్వనింప - నీ వచట నుందువా? (3) నా మానసమా!2. గొర్రెపిల్లయు రాజ్యమేలుచుండ - నాశ్రితు లెల్లరు నాయనను చేరమిత్రుడెల్ల కన్నీటి దుడుచుచుండ - నీ వచట నుందువా? నా మానసమా!3. పేతురు పౌలు యోహాను నచట - పితామహులు యపొ స్తలులందరుహతసాక్షులెల్లరు సమావేశింప - నీ వచట నుందువా? నా మానసమా!4. జగములో సిలువను మోసినచో - కిరీటము ధరియించి భాసిల్లుదురుదేవ పుత్రులుగా నెల్లరు మారగా - నీ వచట నుందువా? నా మానసమా!5. శోధనల జయించిన వీరులెల్ల - కష్టశ్రమలోర్చిన మహాత్ములుజ్యోతిర్మయులుగా నొప్పారుచుండ - నీ వచట నుందువా? నా మానసమా!6. కన్యకరణినాడు ప్రభుసంఘము - రాజు యేసు పెండ్లి కుమారునికిభార్యగా ప్రకాశింప దాని రుచింప - నీ వచట నుందువా? నా మానసమా!నేనచట నుండెదను నా యేసుతోడ
Reference: mahaashrama anubhaviMchi vachchinavaaru, gorrepilla rakthamuloa thama vasthramulanu udhukukoni thelupu chaesikoniri prakatana Revelation 7:131. parishudhDhulellaru yaesun pogadi - paadi yaarbhatiMchi paramunanuMdparamaanMdha geethamachchata DhvaniMpa - nee vachata nuMdhuvaa? (3) naa maanasamaa!2. gorrepillayu raajyamaeluchuMda - naashrithu lellaru naayananu chaermithrudella kanneeti dhuduchuchuMda - nee vachata nuMdhuvaa? naa maanasamaa!3. paethuru paulu yoahaanu nachata - pithaamahulu yapo sthalulMdharuhathasaakShulellaru samaavaeshiMpa - nee vachata nuMdhuvaa? naa maanasamaa!4. jagamuloa siluvanu moasinachoa - kireetamu DhariyiMchi bhaasilludhurudhaeva puthrulugaa nellaru maaragaa - nee vachata nuMdhuvaa? naa maanasamaa!5. shoaDhanala jayiMchina veerulella - kaShtashramaloarchina mahaathmulujyoathirmayulugaa noppaaruchuMda - nee vachata nuMdhuvaa? naa maanasamaa!6. kanyakaraNinaadu prabhusMghamu - raaju yaesu peMdli kumaarunikibhaaryagaa prakaashiMpa dhaani ruchiMpa - nee vachata nuMdhuvaa? naa maanasamaa!naenachata nuMdedhanu naa yaesuthoad