yaesu sheeghramugaa vachchun aashathoa kanipettudiయేసు శీఘ్రముగా వచ్చున్ ఆశతో కనిపెట్టుడి
Reference: నేను మీతో చెప్పునది అందరితోను చెప్పుచున్నాను మెళకువగానుండుడి అని యేసు చెప్పెను మార్కు Mark 13:37పల్లవి: యేసు శీఘ్రముగా వచ్చున్ ఆశతో కనిపెట్టుడి1. గురుతులెల్ల లోకమంతా - సరిగజూడ కాననగున్పరిశుద్ధమైన ప్రవర్తనతో - ప్రభుకై కనిపెట్టుడి2. ప్రొద్దు గ్రుంకి వచ్చునేమో - అర్ధరాత్రి యందేమోఉదయంపు కోడికూతలప్పుడు - వచ్చునేమో కనిపెట్టుడి3. సిద్ధపడుడి మీరిలలో - మీరు దేవుని సంధింపసిద్ధపడుడి తీర్పునకై - ప్రభువుకై కనిపెట్టుడి4. పరిశుద్ధులై జీవించుడి - ప్రభుని చిత్తము చేయుడిమరణమేసు నందె సుమ్మా - మేలుకొని కనిపెట్టుడి5. యేసువలె జీవించుడి - తీసి వేయుడి మలినములన్మోసంపుటాశల నన్ని విడచి - ఆశతో కనిపెట్టుడి6. వేషధారణ విడచి - యేసు ముద్రల ధరించిపెండ్లి కుమారుని సంధింప - అందరు కనిపెట్టుడి7. మేఘములపై వెళ్ళిన ప్రభు - వేగముగ వచ్చునిలసకల శ్రమలను భరించి - హల్లెలూయ పాడుడి
Reference: naenu meethoa cheppunadhi aMdharithoanu cheppuchunnaanu meLakuvagaanuMdudi ani yaesu cheppenu maarku Mark 13:37Chorus: yaesu sheeghramugaa vachchun aashathoa kanipettudi1. guruthulella loakamMthaa - sarigajooda kaananagunparishudhDhamaina pravarthanathoa - prabhukai kanipettudi2. prodhdhu gruMki vachchunaemoa - arDharaathri yMdhaemoaudhayMpu koadikoothalappudu - vachchunaemoa kanipettudi3. sidhDhapadudi meerilaloa - meeru dhaevuni sMDhiMpsidhDhapadudi theerpunakai - prabhuvukai kanipettudi4. parishudhDhulai jeeviMchudi - prabhuni chiththamu chaeyudimaraNamaesu nMdhe summaa - maelukoni kanipettudi5. yaesuvale jeeviMchudi - theesi vaeyudi malinamulanmoasMputaashala nanni vidachi - aashathoa kanipettudi6. vaeShDhaaraNa vidachi - yaesu mudhrala DhariMchipeMdli kumaaruni sMDhiMpa - aMdharu kanipettudi7. maeghamulapai veLLina prabhu - vaegamuga vachchunilsakala shramalanu bhariMchi - hallelooya paadudi