adhigoa vachchunadhevaroa choodumaa mahima galigina mana yaesaeఅదిగో వచ్చునదెవరో చూడుమా మహిమ గలిగిన మన యేసే
Reference: మీ తలలెత్తుకొనుడి మీ విడుదల సమీపించుచున్నది లూకా Luke 21:28పల్లవి: అదిగో వచ్చునదెవరో చూడుమా - మహిమ గలిగిన మన యేసే నీ కన్నులెత్తి చూడుమా - క్రీస్తు ప్రభావముతో వచ్చుచుండెన్1. మేఘారూఢుడై అచ్చుచున్నాడు - కంపించెను ఆకాశమెల్లవీణె వాయింప దూతల్ పాడంగ - పెండ్లి కుమారుండై వచ్చుచుండెన్2. సూర్యచంద్రులు అదృశ్యులైరి - మౄతులెవ్వరులేరు అచ్చటఅందరు భయపడి వణకుచున్నారు - తీర్పుచేయ క్రీస్తు వచ్చుచుండెన్3. గతించును మనమున్న లోకము - నూతన లోక మొకటి కలుగునునూతన మగును జగమంతయును - క్రీస్తు రాజ్యమేల వచ్చుచుండెన్4. ముండ్ల మకుటము నింకలేదు - మహిమ కిరీటము ధరించెనుఅలంకారముతో అందమైయున్న - పెండ్లి కుమార్తెకై వచ్చుచుండెన్
Reference: mee thalaleththukonudi mee vidudhala sameepiMchuchunnadhi lookaa Luke 21:28Chorus: adhigoa vachchunadhevaroa choodumaa - mahima galigina mana yaesae nee kannuleththi choodumaa - kreesthu prabhaavamuthoa vachchuchuMden1. maeghaarooDudai achchuchunnaadu - kMpiMchenu aakaashamellveeNe vaayiMpa dhoothal paadMga - peMdli kumaaruMdai vachchuchuMden2. sooryachMdhrulu adhrushyulairi - mroathulevvarulaeru achchataMdharu bhayapadi vaNakuchunnaaru - theerpuchaeya kreesthu vachchuchuMden3. gathiMchunu manamunna loakamu - noothana loaka mokati kalugununoothana magunu jagamMthayunu - kreesthu raajyamaela vachchuchuMden4. muMdla makutamu niMkalaedhu - mahima kireetamu DhariMchenualMkaaramuthoa aMdhamaiyunna - peMdli kumaarthekai vachchuchuMden