yaesu sheeghramuga thirigivachchun sathyadhaevuni vaakyamidhaeయేసు శీఘ్రముగ తిరిగివచ్చున్ సత్యదేవుని వాక్యమిదే
Reference: ఆ ప్రకారమే మీరీ సంగతులన్నియు జరుగుట చూచునప్పుడు ఆయన సమీపముననే, ద్వారము దగ్గరనే యున్నాడని తెలిసికొనుడి. మత్తయి Matthew 24:33పల్లవి: యేసు శీఘ్రముగ తిరిగివచ్చున్ - సత్యదేవుని వాక్యమిదే ఆయన రాకడ అంత్య గుర్తులు - అన్నియు నెరవేరుచున్నవి యేసు శీఘ్రముగ తిరిగివచ్చున్1. పాపదుఃఖములు పెరుగుచున్నవి - యుద్దకలహములు వృద్ధియాయెనుజనముపై జనము లేచుచున్నది - రాజ్యముపై రాజ్యము లేచుచున్నది2. భూకంపములు భువిని జరుగుచుండె - లోకమున తెగులు కరువు లున్నవిఆకసమున భయసూచనలు - వీక్షింతురు వింత సూచనలు3. విశ్వాసులు పైకి ఎత్తబడన్ - యేసు పరమునుండి దిగివచ్చునుయేసునితో వెయ్యేండ్లు ఏలెదురు - ఆశతో కనిపెట్టుకొనువారలు4. మారుమనస్సు నొందుమీ క్షణమే - కోరు యేసు రక్తాన కడుగుమనిఈ రోజున నీవు సిద్ధపడుము - పరలోకమున ప్రవేశింతువు
Reference: aa prakaaramae meeree sMgathulanniyu jaruguta choochunappudu aayana sameepamunanae, dhvaaramu dhaggaranae yunnaadani thelisikonudi. maththayi Matthew 24:33Chorus: yaesu sheeghramuga thirigivachchun - sathyadhaevuni vaakyamidhae aayana raakada aMthya gurthulu - anniyu neravaeruchunnavi yaesu sheeghramuga thirigivachchun1. paapadhuHkhamulu peruguchunnavi - yudhdhakalahamulu vrudhDhiyaayenujanamupai janamu laechuchunnadhi - raajyamupai raajyamu laechuchunnadhi2. bhookMpamulu bhuvini jaruguchuMde - loakamuna thegulu karuvu lunnaviaakasamuna bhayasoochanalu - veekShiMthuru viMtha soochanalu3. vishvaasulu paiki eththabadan - yaesu paramunuMdi dhigivachchunuyaesunithoa veyyaeMdlu aeledhuru - aashathoa kanipettukonuvaaralu4. maarumanassu noMdhumee kShNamae - koaru yaesu rakthaana kadugumaniee roajuna neevu sidhDhapadumu - paraloakamuna pravaeshiMthuvu