idhigoa naenu vachchuchunnaanu thvaragaa vachchuchunnaanuఇదిగో నేను వచ్చుచున్నాను త్వరగా వచ్చుచున్నాను
Reference: ఇదిగో త్వరగా వచ్చుచున్నాను ప్రకటన Revelation 22:12పల్లవి: ఇదిగో నేను వచ్చుచున్నాను - త్వరగా వచ్చుచున్నాను ఎవని క్రియల ఫలితము - వానికియ్య వచ్చుచున్నాను1. మేఘారూఢుడనై నిక్కముగా - తిరిగి వచ్చుచున్నానుప్రతి నేత్రము వీక్షించును - పరిశుద్ధులై యుండుడి2. నేను త్వరగా వచ్చుచున్నాను - ఎవడు నీ కిరీటమునుఅపహరింప కుండునట్లు - జాగ్రత్తగా చూచుకో3. యేసు ప్రభువే సర్వమును - నూతన పరచుచున్నాడుక్రీస్తుని రాకడను ప్రేమించి - కాయువారే ధన్యులు4. వేవేగరా మా ప్రభు యేసు - వేచియున్నాను నీ కొరకేనీ దూతలతో వినుతించుచు - హల్లెలూయ పాడెదము
Reference: idhigoa thvaragaa vachchuchunnaanu prakatana Revelation 22:12Chorus: idhigoa naenu vachchuchunnaanu - thvaragaa vachchuchunnaanu evani kriyala phalithamu - vaanikiyya vachchuchunnaanu1. maeghaarooDudanai nikkamugaa - thirigi vachchuchunnaanuprathi naethramu veekShiMchunu - parishudhDhulai yuMdudi2. naenu thvaragaa vachchuchunnaanu - evadu nee kireetamunuapahariMpa kuMdunatlu - jaagraththagaa choochukoa3. yaesu prabhuvae sarvamunu - noothana parachuchunnaadukreesthuni raakadanu praemiMchi - kaayuvaarae Dhanyulu4. vaevaegaraa maa prabhu yaesu - vaechiyunnaanu nee korakaenee dhoothalathoa vinuthiMchuchu - hallelooya paadedhamu