• waytochurch.com logo
Song # 3452

kaalamu sameepamu prabhu yaesu vachchun jeethamu pomdhunu nija dhaasuduకాలము సమీపము ప్రభు యేసు వచ్చున్ జీతము పొందును నిజ దాసుడు



Reference: పునాది మీద ఒకడు కట్టినపని నిలిచిన యెడల వాడు జీతము పుచ్చుకొనును 1 కొరింథీ Corinthians 3:14

పల్లవి: కాలము సమీపము ప్రభు యేసు వచ్చున్
జీతము పొందును నిజ దాసుడు
ఆనందమొందెదరు ఆనందమొందెదరు

1. బయలుపడు ప్రతివాని క్రియలు - కర్రగడ్డి కొయ్యకాలైనను
వెండి బంగారము విలువ రాళ్ళైనను
అగ్నియే తెల్పును - (2) అప్పుడే కనుగొందువు

2. పందెమందు నీకు పాలున్నదా - పొందువాడొక్కడే బహుమతిని
య్యోధుడవై మంచి బుద్ధిని కలిగిన
వాడబారని - (2) కిరీట మొందెదవు

3. ఆత్మలకొరకై భారమున్నదా - ఫలితమున్నదా నీ సేవలో
ప్రభుని రాకలో అందరి యెదుట
ఆనందమహిమ - (2) కిరీట మొందెదవు

4. సంఘము నడిపే సేవకుడా - మందను నడుపుము ప్రేమతోడ
ఆదర్శుండవై మందను కాచిన
మహిమ కిరీటము - (2) నీవు పొందెదవు

5. మంచి పోరాటము పోరాడుము - కాపాడుకొను విశ్వాసమును
తన ప్రత్యక్షత నపేక్షించుము
నీతి కిరీటము - (2) నీ కివ్వబడును

6. భక్తితో బ్రతుక గోరినచో - సిద్ధపడు పొంద హింసలను
అంతము వరకు నమ్మికయుంచిన
జీవకిరీటము - (2) పొందెద వెరుచు

7. దయచేయు శ్రేష్ట దీవెనలు - అంగీకరించు నీ ప్రార్థనలు
ప్రార్థన యందు మేల్కొని యుండుము
స్వర్ణకిరీటము - (2) ధరింపజేయును



Reference: punaadhi meedha okadu kattinapani nilichina yedala vaadu jeethamu puchchukonunu 1 koriMThee Corinthians 3:14

Chorus: kaalamu sameepamu prabhu yaesu vachchun
jeethamu poMdhunu nija dhaasudu
aanMdhamoMdhedharu aanMdhamoMdhedharu

1. bayalupadu prathivaani kriyalu - karragaddi koyyakaalainanu
veMdi bMgaaramu viluva raaLLainanu
agniyae thelpunu - (2) appudae kanugoMdhuvu

2. pMdhemMdhu neeku paalunnadhaa - poMdhuvaadokkadae bahumathini
yyoaDhudavai mMchi budhDhini kaligin
vaadabaarani - (2) kireeta moMdhedhavu

3. aathmalakorakai bhaaramunnadhaa - phalithamunnadhaa nee saevaloa
prabhuni raakaloa aMdhari yedhut
aanMdhamahima - (2) kireeta moMdhedhavu

4. sMghamu nadipae saevakudaa - mMdhanu nadupumu praemathoad
aadharshuMdavai mMdhanu kaachin
mahima kireetamu - (2) neevu poMdhedhavu

5. mMchi poaraatamu poaraadumu - kaapaadukonu vishvaasamunu
thana prathyakShtha napaekShiMchumu
neethi kireetamu - (2) nee kivvabadunu

6. bhakthithoa brathuka goarinachoa - sidhDhapadu poMdha hiMsalanu
aMthamu varaku nammikayuMchin
jeevakireetamu - (2) poMdhedha veruchu

7. dhayachaeyu shraeShta dheevenalu - aMgeekariMchu nee praarThanalu
praarThana yMdhu maelkoni yuMdumu
svarNakireetamu - (2) DhariMpajaeyunu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com