• waytochurch.com logo
Song # 3454

raajularaaju prabhuvula prabhoo ee jagathiki arudhemche prabhooరాజులరాజు ప్రభువుల ప్రభూ ఈ జగతికి అరుదెంచె ప్రభూ



Reference: రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ప్రకటన Revelation 19:16

పల్లవి: రాజులరాజు - ప్రభువుల ప్రభూ
ఈ జగతికి - అరుదెంచె ప్రభూ

1. ప్రభావంపు దూతలతోడ - ప్రభువేతెంచున్ అగ్ని జ్వాలలలో
ఆ దినమున పవిత్ర జనమున - మహిమాశ్చర్యకరుడగు ప్రభు

2. ప్రభు యేసు తానే స్వర్గమునుండి - ఆర్భాటముతో పిలుచుచు వచ్చున్
ప్రభు జీవితులను మృతులైన వారిని - దేవుని ప్రజలను తనచెంతన్ జేర్చున్

3. ధన్యులు ప్రభుకై జూచెడివారు - మిన్నున ప్రభుతో కలిసి వెళ్ళెదరు
విశ్వాసులను ప్రేమతో ప్రభువు - ఆహ్వానించును తన సన్నిధికి

4. అనంత జీవము నీకిచ్చును - ఘనత మహిమ ప్రభు నీకిచ్చున్
తండ్రితో నిన్ను జేర్చును ప్రభువు - జీవ కిరీటము నీకిచ్చును



Reference: raajulaku raaju prabhuvulaku prabhuvu prakatana Revelation 19:16

Chorus: raajularaaju - prabhuvula prabhoo
ee jagathiki - arudheMche prabhoo

1. prabhaavMpu dhoothalathoada - prabhuvaetheMchun agni jvaalalaloa
aa dhinamuna pavithra janamuna - mahimaashcharyakarudagu prabhu

2. prabhu yaesu thaanae svargamunuMdi - aarbhaatamuthoa piluchuchu vachchun
prabhu jeevithulanu mruthulaina vaarini - dhaevuni prajalanu thanacheMthan jaerchun

3. Dhanyulu prabhukai joochedivaaru - minnuna prabhuthoa kalisi veLLedharu
vishvaasulanu praemathoa prabhuvu - aahvaaniMchunu thana sanniDhiki

4. anMtha jeevamu neekichchunu - ghanatha mahima prabhu neekichchun
thMdrithoa ninnu jaerchunu prabhuvu - jeeva kireetamu neekichchunu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com