seeyoanuraaju vachchunu madhin sidhdhapaduసీయోనురాజు వచ్చును మదిన్ సిద్ధపడు
Reference: సీయోను నీ రాజు గాడిదపిల్లను యెక్కి వచ్చుచున్నాడు జెకర్యా Zechariah 9:9పల్లవి: సీయోనురాజు వచ్చును మదిన్ సిద్ధపడు మీ తనువుల్ శుద్ధిచేయుడి మీ రాజుకొరకే1. లోకస్తులు ప్రశ్నింతురు మరి మీ రాజు యెవరనితన శక్తిని విన్నవారు చూడ నాశింతురుగాక్రీస్తే మన రారాజని ఉత్సహించెదము2. వాహనములు ఎన్నియున్న గార్ధభమును యెక్కెనుతా నెవరియింట నుండునో వారిని యుద్ధరించునుపరీక్షించ ఆయనను చేర్చుకో నీయందు3. యేసుని స్వీకరించెడు వారేగుదు రాయనతోతృణీకరించువారలు నశింతురు నిక్కంబుగప్రాముఖ్యమౌ ప్రశ్నయిది యోచించి చూచుకో4. రాజుల రాజు ఆయనే ప్రభుల ప్రభువాయనేన్యాయవంతుడు ఆయనే మహాత్ముడైన దేవుడుసదా రాజ్యంబాయనదే ఆనంద మొందుడి
Reference: seeyoanu nee raaju gaadidhapillanu yekki vachchuchunnaadu jekaryaa Zechariah 9:9Chorus: seeyoanuraaju vachchunu madhin sidhDhapadu mee thanuvul shudhDhichaeyudi mee raajukorakae1. loakasthulu prashniMthuru mari mee raaju yevaranithana shakthini vinnavaaru chooda naashiMthurugaakreesthae mana raaraajani uthsahiMchedhamu2. vaahanamulu enniyunna gaarDhabhamunu yekkenuthaa nevariyiMta nuMdunoa vaarini yudhDhariMchunupareekShiMcha aayananu chaerchukoa neeyMdhu3. yaesuni sveekariMchedu vaaraegudhu raayanathoathruNeekariMchuvaaralu nashiMthuru nikkMbugpraamukhyamau prashnayidhi yoachiMchi choochukoa4. raajula raaju aayanae prabhula prabhuvaayanaenyaayavMthudu aayanae mahaathmudaina dhaevudusadhaa raajyMbaayanadhae aanMdha moMdhudi