prabhuvu dhigivachchunu paramunumdi vaegamae vibhudu thirigivachchunu parama vadhuvukaiప్రభువు దిగివచ్చును పరమునుండి వేగమే విభుడు తిరిగివచ్చును పరమ వధువుకై
Reference: ఆర్భాటముతోను, ప్రధానదూతశబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. 1 థెస్స Thessalonians 4:16పల్లవి: ప్రభువు దిగివచ్చును పరమునుండి వేగమే విభుడు తిరిగివచ్చును పరమ వధువుకై1. ప్రభువు దిగివచ్చు నార్భటముతో - దూత శబ్దముతో బూరధ్వనితోక్రీస్తునందు మృతులు మొదటనే లేతురువారితో నేకమై ప్రభువు నెదుర్కొందువా?2. వాని వాని పనులనుబట్టి ప్రభువు - సిద్ధపరచిన జీతము తానిచ్చునుతానే త్వరగా వచ్చున్ ఎదుర్కొన సిద్ధమాసిగ్గుతో భయముతో నుందువా దినమునా?3. హృదయములో కలవరపడక - క్రీస్తునందు విశ్వాసముంచుడిశుద్ధులుగ మీరు సిద్ధమనస్సుతోడప్రార్ధన చేయుచు మేల్కొని యుండుడి4. అనేకుల పాపములను భరింప - ఒక్కసారే క్రీస్తు అర్పించుకొనెనుతనకొరకై వేచియుండు వారికొరకుపాపరహితుడు తిరిగి ప్రత్యక్షమౌ5. ప్రొద్దు గ్రుంకి వచ్చునో ఎప్పుడో అర్థరాత్రియో తెల్లవారు ఝామునోనిద్దుర పోవుచునుండగా వచ్చునోమేల్కొనియుండుడి మీరు ఎల్లప్పుడు
Reference: aarbhaatamuthoanu, praDhaanadhoothashabdhamuthoanu, dhaevuni boorathoanu paraloakamunuMdi prabhuvu dhigivachchunu; kreesthunMdhuMdi mruthulaina vaaru modhata laethuru. 1 Thessa Thessalonians 4:16Chorus: prabhuvu dhigivachchunu paramunuMdi vaegamae vibhudu thirigivachchunu parama vaDhuvukai1. prabhuvu dhigivachchu naarbhatamuthoa - dhootha shabdhamuthoa booraDhvanithoakreesthunMdhu mruthulu modhatanae laethuruvaarithoa naekamai prabhuvu nedhurkoMdhuvaa?2. vaani vaani panulanubatti prabhuvu - sidhDhaparachina jeethamu thaanichchunuthaanae thvaragaa vachchun edhurkona sidhDhamaasigguthoa bhayamuthoa nuMdhuvaa dhinamunaa?3. hrudhayamuloa kalavarapadaka - kreesthunMdhu vishvaasamuMchudishudhDhuluga meeru sidhDhamanassuthoadpraarDhana chaeyuchu maelkoni yuMdudi4. anaekula paapamulanu bhariMpa - okkasaarae kreesthu arpiMchukonenuthanakorakai vaechiyuMdu vaarikorakupaaparahithudu thirigi prathyakShmau5. prodhdhu gruMki vachchunoa eppudoa arTharaathriyoa thellavaaru jhaamunoanidhdhura poavuchunuMdagaa vachchunoamaelkoniyuMdudi meeru ellappudu