kreesthu yaesu vachchunu aayaththamuga numdudiక్రీస్తు యేసు వచ్చును ఆయత్తముగ నుండుడి
Reference: ఇదిగో త్వరగా వచ్చుచున్నాను ప్రకటన Revelation 22:12పల్లవి: క్రీస్తు యేసు వచ్చును ఆయత్తముగ నుండుడిఅను పల్లవి: సూచనలు చూపుచున్నవి - వేచియుండుడి ఆయనకై1. రక్షణ సంపూర్తిచేయుటకై - అక్షయుడేసు వచ్చునుఅక్షణ పొందిన వారెల్లరు - తక్షణమే ఎత్తబడెదరు2. పరిశుద్ధులందు మహిమ నొంద - పరమ యేసు వచ్చునుపరిశుద్ధులు వింతపడునట్లు - అరయునేసు వేగమే3. మరుగైనవి బయలు పరచ - వరుడు యేసు వచ్చునుహృదయ ఆలోచనలెల్ల - సదయుడు బయలుపరచును4. వేయేండ్ల పాలన చేయుటకై - రయముగ యేసు వచ్చునుసర్వరాజ్యములు అన్నియు - సర్వేశుడేసుని రాజ్యమగున్
Reference: idhigoa thvaragaa vachchuchunnaanu prakatana Revelation 22:12Chorus: kreesthu yaesu vachchunu aayaththamuga nuMdudiChorus-2: soochanalu choopuchunnavi - vaechiyuMdudi aayanakai1. rakShNa sMpoorthichaeyutakai - akShyudaesu vachchunuakShNa poMdhina vaarellaru - thakShNamae eththabadedharu2. parishudhDhulMdhu mahima noMdha - parama yaesu vachchunuparishudhDhulu viMthapadunatlu - arayunaesu vaegamae3. marugainavi bayalu paracha - varudu yaesu vachchunuhrudhaya aaloachanalella - sadhayudu bayaluparachunu4. vaeyaeMdla paalana chaeyutakai - rayamuga yaesu vachchunusarvaraajyamulu anniyu - sarvaeshudaesuni raajyamagun