praanapriyudaa praanapriyudaa rammu maa yaesu paadedhamuప్రాణప్రియుడా ప్రాణప్రియుడా రమ్ము మా యేసు పాడెదము
Reference: ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము. 1 థెస్స Thessalonians 4:171. బూర శబ్దంబు ధ్వనింప గాంచెదమేసున్ మా ఎదుటఓర్పుతో మేము వేచియుంటిమి నిద్రించే వారు నిలతురిలన్పల్లవి: ప్రాణప్రియుడా - ప్రాణప్రియుడా రమ్ము మా యేసు - పాడెదము - హల్లెలూయ - ఎంతో సంతోషం ఎగిరి పోయెదం - పాటలతో2. భక్తులకై వచ్చు తస్కరివలె - శుద్ధులు మాత్రమే మారెదరుదూతలు నింగిన్ ఏకమైకూడి - పాటతో బూర ధ్వనింతురు3. వేకువ చుక్క కాంతినిబోలి - సౌందర్యమైన మాధుర్యుడుపరలోకమందు హెచ్చయినవాడు - నాకొరకై శ్రమ సహించెను4. రెప్పపాటుతో శుద్ధులు లేచి మరుగై పోదు రాయనతో నుండన్మధుర గుంపు మేఘము చేరి - సంధించెద మే - సునచ్చట5. పరమందు శుద్ధుల్ మకుటముల్ బొందదూతలు కాచి నిల్చుదినం సంఘ వధువు ధవళ వస్త్రంబుధరించి ఘనతనొందే దినం6. హల్లెలూయా - ఆనందించెదం హల్లెలూయా - ఆర్భటింతుంహల్లెలూయా - ధన్యులైతిమి - హల్లెలూయా - ఆమెన్ ఆమెన్
Reference: aa meedhata sajeevulamai nilichiyuMdu manamu vaarithoakooda aekamugaa prabhuvunu edhurkonutaku aakaashamMdalamunaku maeghamulameedha konipoabadudhumu. kaagaa manamu sadhaakaalamu prabhuvuthoa kooda uMdhumu. 1 Thessa Thessalonians 4:171. boora shabdhMbu DhvaniMpa gaaMchedhamaesun maa edhutoarputhoa maemu vaechiyuMtimi nidhriMchae vaaru nilathurilanChorus: praaNapriyudaa - praaNapriyudaa rammu maa yaesu - paadedhamu - hallelooya - eMthoa sMthoaShM egiri poayedhM - paatalathoa2. bhakthulakai vachchu thaskarivale - shudhDhulu maathramae maaredharudhoothalu niMgin aekamaikoodi - paatathoa boora DhvaniMthuru3. vaekuva chukka kaaMthiniboali - sauMdharyamaina maaDhuryuduparaloakamMdhu hechchayinavaadu - naakorakai shrama sahiMchenu4. reppapaatuthoa shudhDhulu laechi marugai poadhu raayanathoa nuMdanmaDhura guMpu maeghamu chaeri - sMDhiMchedha mae - sunachchat5. paramMdhu shudhDhul makutamul boMdhdhoothalu kaachi nilchudhinM sMgha vaDhuvu DhavaLa vasthrMbuDhariMchi ghanathanoMdhae dhinM6. hallelooyaa - aanMdhiMchedhM hallelooyaa - aarbhatiMthuMhallelooyaa - Dhanyulaithimi - hallelooyaa - aamen aamen