• waytochurch.com logo
Song # 3462

komthasamayamae migilinadhi kreesthaesu prabhuvu thirigi vachchunకొంతసమయమే మిగిలినది క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చున్



Reference: ఇక కాలము బహుకొంచముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. హెబ్రీ Hebrews 10:37

పల్లవి: కొంతసమయమే మిగిలినది - క్రీస్తేసు ప్రభువు తిరిగి వచ్చున్
లేశమైనను జాగుచేయడు

1. ప్రభు వచ్చువరకు కనిపెట్టుము - నిశ్చయముగా ఆయన వచ్చును
ప్రభురాక నెవరు ప్రేమింతురో వారిని ప్రభువు కొనిపోవును

2. ఆయన రాకడ సమీపము - సహవాసములో నిలిచియుండి
ప్రభు వాక్యమునకు లోబడియు - ఆయన కొరకై కనిపెట్టెదం

3. అడుగంటుచున్నది ఆత్మీయత - అందరి ప్రేమలు చల్లారెగా
కన్నులు తెరచి మేల్కొనుడి - విడువబడిన మీగతి యేమగున్

5. నోవహు కాలమున్ స్మరియింతుము - సమస్తమును దిద్దుకొని
విడుదల దిన మాసన్నమాయె - విమోచనా విశ్రాంతి నిచ్చు



Reference: ika kaalamu bahukoMchamugaa unnadhi. vachchuchunnavaadu aalasyamu chaeyaka vachchunu. hebree Hebrews 10:37

Chorus: koMthasamayamae migilinadhi - kreesthaesu prabhuvu thirigi vachchun
laeshamainanu jaaguchaeyadu

1. prabhu vachchuvaraku kanipettumu - nishchayamugaa aayana vachchunu
prabhuraaka nevaru praemiMthuroa vaarini prabhuvu konipoavunu

2. aayana raakada sameepamu - sahavaasamuloa nilichiyuMdi
prabhu vaakyamunaku loabadiyu - aayana korakai kanipettedhM

3. adugMtuchunnadhi aathmeeyatha - aMdhari praemalu challaaregaa
kannulu therachi maelkonudi - viduvabadina meegathi yaemagun

5. noavahu kaalamun smariyiMthumu - samasthamunu dhidhdhukoni
vidudhala dhina maasannamaaye - vimoachanaa vishraaMthi nichchu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com