• waytochurch.com logo
Song # 3463

parama thmdri suthudu praanamichchenae paapi korakaiపరమ తండ్రి సుతుడు ప్రాణమిచ్చెనే పాపి కొరకై



Reference: మనమింక పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను. రోమా Romans 5:8

పల్లవి: పరమ తండ్రి సుతుడు ప్రాణమిచ్చెనే - పాపి కొరకై

1. వినుము సోదరా - వింతవార్తను దేవదేవుడే - త్యాగమాయెను
ఆ - దేవుడే దయతో నన్ను వెదకి వచ్చెగా

2. కల్వరి ప్రభున్ - గాంచు సోదరా వ్రేలాడెను - యేసునాథుడు
నా - పాపముల్ సిలువలో మోసె నేసు కల్వరిన్

3. దేహమంతయున్ - గాయమొందెనే నా రోగమున్ బాగుచేసెనే
నా శాపమున్ బాపెను మోసె నెల్ల బాధలన్

4. మహిన్ ప్రేమచే - మహిమ విడచెనే - మాత వలెనే - మమ్ము బ్రోచెనే
ఇ - మ్మహియందు ఎన్నడున్ కాననట్టి కార్యమే

5. యేసు ప్రభుకై - ఏమి చేతును - దీన మనసుతో - సేవజేతును
నన్ - నిరతము గాచును ఎల్లవేళ కొల్లగన్



Reference: manamiMka paapulamai yuMdagaanae kreesthu manakoraku chanipoayenu. roamaa Romans 5:8

Chorus: parama thMdri suthudu praaNamichchenae - paapi korakai

1. vinumu soadharaa - viMthavaarthanu dhaevadhaevudae - thyaagamaayenu
aa - dhaevudae dhayathoa nannu vedhaki vachchegaa

2. kalvari prabhun - gaaMchu soadharaa vraelaadenu - yaesunaaThudu
naa - paapamul siluvaloa moase naesu kalvarin

3. dhaehamMthayun - gaayamoMdhenae naa roagamun baaguchaesenae
naa shaapamun baapenu moase nella baaDhalan

4. mahin praemachae - mahima vidachenae - maatha valenae - mammu broachenae
i - mmahiyMdhu ennadun kaananatti kaaryamae

5. yaesu prabhukai - aemi chaethunu - dheena manasuthoa - saevajaethunu
nan - nirathamu gaachunu ellavaeLa kollagan



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com