dhaeva gorrepilla siluvaloa samasinapudu paapa parihaaraartha oota therachenదేవ గొర్రెపిల్ల సిలువలో సమసినపుడు పాప పరిహారార్థ ఊట తెరచెన్
Reference: ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్ల యోహాను John 1:291. దేవ గొర్రెపిల్ల సిలువలో సమసినపుడుపాప పరిహారార్థ ఊట తెరచెన్పాపి నీవు ఆరక్తమందు నిలచియున్నావా!ఇపుడు విడుదలను కోరి పొందెదవా!పల్లవి: రక్తమందు రక్తమందు పాపి నీవు ఆ రక్తమందు నిలిచియున్నావా? రక్తమందు రక్తమందు - ఇపుడు విడుదలను కోరి పొందెదవా?2. అపవిత్రుడైనను అక్రమస్తుడైననుఆ పవిత్రరక్తము శుద్ధిచేయునుఏలు పాపమైనను - అతిక్రమమైననుఏలికచే మన్నింపబడి యున్నావా?3. ప్రియులారా యను ప్రభుని పిల్పు వింటివా?మాయవేషమంతయు వీడియున్నావా?పాప బంధము లింక నిన్ను కట్టియున్నవా?శాపలోకముపై జయ మొందుచున్నావా?4. ఆత్మజీవ శరీరంబుల నర్పించితివా?అల్పవిషయములోను సత్యమున్నదా?నాడు మరణించిన యేసులేచియున్నాడునేడుయేసున్ చేరిన యభయ మిచ్చును5. పంచఖండములను రక్షించుట కొరకుపంచగాయ మొందిన ప్రభుని చూడుమాఇంచుకైన త్రోయడు డాసినట్టి వారలమించు సత్యములను కోరి వెదకుము6. రేపు రేపు యనుట నమ్మిక కానేరదుమాపు మరణించిన నెచటి కేగుదువు?ప్రాపకుండగు యేసుని చిత్తమును జరిపినశ్రీ పాలుండు నిన్నుత్తముండని మెచ్చును7. హల్లెలూయా పాడుము శక్తిగల యేసుకుకల్ల కార్యములను విడచివేయుముచెల్లచెదరగును కష్టము లచ్చోటనుకొల్లగా ననుభవింతువు సుఖంబును
Reference: idhigoa loakapaapamunu moasikonipoavu dhaevuni gorrepilla yoahaanu John 1:291. dhaeva gorrepilla siluvaloa samasinapudupaapa parihaaraarTha oota therachenpaapi neevu aarakthamMdhu nilachiyunnaavaa!ipudu vidudhalanu koari poMdhedhavaa!Chorus: rakthamMdhu rakthamMdhu paapi neevu aa rakthamMdhu nilichiyunnaavaa? rakthamMdhu rakthamMdhu - ipudu vidudhalanu koari poMdhedhavaa?2. apavithrudainanu akramasthudainanuaa pavithrarakthamu shudhDhichaeyunuaelu paapamainanu - athikramamainanuaelikachae manniMpabadi yunnaavaa?3. priyulaaraa yanu prabhuni pilpu viMtivaa?maayavaeShmMthayu veediyunnaavaa?paapa bMDhamu liMka ninnu kattiyunnavaa?shaapaloakamupai jaya moMdhuchunnaavaa?4. aathmajeeva shareerMbula narpiMchithivaa?alpaviShyamuloanu sathyamunnadhaa?naadu maraNiMchina yaesulaechiyunnaadunaeduyaesun chaerina yabhaya michchunu5. pMchakhMdamulanu rakShiMchuta korakupMchagaaya moMdhina prabhuni choodumaaiMchukaina throayadu daasinatti vaaralmiMchu sathyamulanu koari vedhakumu6. raepu raepu yanuta nammika kaanaeradhumaapu maraNiMchina nechati kaegudhuvu?praapakuMdagu yaesuni chiththamunu jaripinshree paaluMdu ninnuththamuMdani mechchunu7. hallelooyaa paadumu shakthigala yaesukukalla kaaryamulanu vidachivaeyumuchellachedharagunu kaShtamu lachchoatanukollagaa nanubhaviMthuvu sukhMbunu