mahaaraajaa yaesu neekae mahima kalugu gaakమహారాజా యేసు నీకే మహిమ కలుగు గాక
Reference: నీవే మహిమ ప్రభావములు పొందనర్హుడవు ప్రకటన Revelation 4:11పల్లవి: మహారాజా యేసు నీకే మహిమ కలుగు గాకఅను పల్లవి: ఘనత ప్రభావము నీదే నిత్యరాజ్యము నీదే1. కన్యగర్భమున జన్మించ సంకల్పించుకొన్నావేపాపమెల్ల నాశము చేయ పాపి రూపము దాల్చితివే2. సిలువశ్రమలను సహించి మరణము రుచించితివేప్రాణము పెట్టి మము రక్షించి తండ్రిని తృప్తిపరచితివే3. పాప మరణ నరకమునుండి రక్షింప సంకల్పించిత్రియేక దేవునితో జేర్చ చెడుగు తీసి వేసితివే4. పాపీ దేవునిచే మారు మనస్సును పొందుమాఆత్మానుగ్రహ కాలమున వచ్చి రక్షణ పొందుమా
Reference: neevae mahima prabhaavamulu poMdhanarhudavu prakatana Revelation 4:11Chorus: mahaaraajaa yaesu neekae mahima kalugu gaakChorus-2: ghanatha prabhaavamu needhae nithyaraajyamu needhae1. kanyagarbhamuna janmiMcha sMkalpiMchukonnaavaepaapamella naashamu chaeya paapi roopamu dhaalchithivae2. siluvashramalanu sahiMchi maraNamu ruchiMchithivaepraaNamu petti mamu rakShiMchi thMdrini thrupthiparachithivae3. paapa maraNa narakamunuMdi rakShiMpa sMkalpiMchithriyaeka dhaevunithoa jaercha chedugu theesi vaesithivae4. paapee dhaevunichae maaru manassunu poMdhumaaaathmaanugraha kaalamuna vachchi rakShNa poMdhumaa