paraloaka raajyamu chaerutaku prabhuyaesae maargmbuపరలోక రాజ్యము చేరుటకు ప్రభుయేసే మార్గంబు
Reference: నేనే మార్గమును సత్యమును జీవమునై యున్నాను యోహాను John 14:6పల్లవి: పరలోక రాజ్యము చేరుటకు - ప్రభుయేసే మార్గంబు మార్గ సత్య జీవము నేనేయని యేసే పల్కెను1. సర్వలోకుల పాప - పరిహారార్థము శ్రీ యేసుపరిశుద్ధ రక్తము చిందించి - బలియాయెను శ్రీ యేసు2. పాపపరిహారార్థము - పావన రక్తము నిచ్చినయేసుని చేర ప్రియుడా - సంశయమదియేల3. నిను ప్రేమించి ప్రాణము - నీకై పెట్టిన యేసునినాకు వలదంచు వెళ్ళుట - న్యాయమా ప్రియుడా4. మరణించిన యేసు ప్రభువు - మూడవనాడు లేచెనుమహిమా ప్రభావముతో యేసు - మరణము గెల్చెను5. తక్షణమే మారు మనస్సు - నొంది యేసును నమ్మినరక్షణ నొందెదవు - నిశ్చయముగనో - ప్రియుడా
Reference: naenae maargamunu sathyamunu jeevamunai yunnaanu yoahaanu John 14:6Chorus: paraloaka raajyamu chaerutaku - prabhuyaesae maargMbu maarga sathya jeevamu naenaeyani yaesae palkenu1. sarvaloakula paapa - parihaaraarThamu shree yaesuparishudhDha rakthamu chiMdhiMchi - baliyaayenu shree yaesu2. paapaparihaaraarThamu - paavana rakthamu nichchinyaesuni chaera priyudaa - sMshayamadhiyael3. ninu praemiMchi praaNamu - neekai pettina yaesuninaaku valadhMchu veLLuta - nyaayamaa priyudaa4. maraNiMchina yaesu prabhuvu - moodavanaadu laechenumahimaa prabhaavamuthoa yaesu - maraNamu gelchenu5. thakShNamae maaru manassu - noMdhi yaesunu namminrakShNa noMdhedhavu - nishchayamuganoa - priyudaa