praemadmkaa jagamuna vinabadu naadhamuప్రేమడంకా జగమున వినబడు నాదము
Reference: ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి మత్తయి Matthew 10:8పల్లవి: ప్రేమడంకా జగమున - వినబడు నాదము నీమముగా ప్రభు సిలువచే1. మృత హృదయులకు జీవము నిడెనుఆత్మల నమ్మికను రంజిల్ల జేసెనుజనుల యందు అద్భుతముల జేసెనుమన సిల్వ మిత్రుడు శ్రీయేసు2. సిలువ యందున శ్రీ యేసు ప్రాణమిడెన్చెలువుగ మన శ్రమలను పార ద్రోలెన్తన ప్రేమ పాత్రను మనకిచ్చెనుమన సిల్వ మిత్రుడు శ్రీయేసు3. కబోధులకు కన్నుల నిచ్చెనుకాళ్ళనిచ్చెను కుంటివారలకుకొరతలేని దర్శనము మనకిచ్చెనుకొట్టబడిన మిత్రుడు శ్రీయేసు4. ఇలను నిద్రమత్తున నుండి సోమరునికాలము వ్యర్థపరచెడు సుఖజీవినిపుడమిలో యేసు క్రీస్తు గరుణించెనుదొడ్డ విలువ మిత్రుడు శ్రీయేసు5. ప్రేమతోడ నెల్లరను పిలుచునెపుడుసోమరులను దేశదిమ్మరులనుధరణి జనులను చూచి మరలుటకుకరుణించెను మిత్రుడు శ్రీయేసు
Reference: uchithamugaa poMdhithiri uchithamugaa iyyudi maththayi Matthew 10:8Chorus: praemadMkaa jagamuna - vinabadu naadhamu neemamugaa prabhu siluvachae1. mrutha hrudhayulaku jeevamu nidenuaathmala nammikanu rMjilla jaesenujanula yMdhu adhbhuthamula jaesenumana silva mithrudu shreeyaesu2. siluva yMdhuna shree yaesu praaNamidencheluvuga mana shramalanu paara dhroalenthana praema paathranu manakichchenumana silva mithrudu shreeyaesu3. kaboaDhulaku kannula nichchenukaaLLanichchenu kuMtivaaralakukorathalaeni dharshanamu manakichchenukottabadina mithrudu shreeyaesu4. ilanu nidhramaththuna nuMdi soamarunikaalamu vyarThaparachedu sukhajeevinipudamiloa yaesu kreesthu garuNiMchenudhodda viluva mithrudu shreeyaesu5. praemathoada nellaranu piluchunepudusoamarulanu dhaeshadhimmarulanuDharaNi janulanu choochi maralutakukaruNiMchenu mithrudu shreeyaesu