jayamani paadudi sarva janamaa mukthidhaatha yaesunakuజయమని పాడుడి సర్వ జనమా ముక్తిదాత యేసునకు
Reference: ఆయన రక్తము వలన ... క్షమాపణ కలిగియున్నది ఎఫెసీ Ephesians 1:7పల్లవి: జయమని పాడుడి సర్వ జనమా ముక్తిదాత యేసునకు సోదర సోదరి పిల్లలు పెద్దలు జయమని పాడుడి యేసునకు - జై1. సిలువలో చిందిన రక్తమున పాప క్షమాపణ కలిగించె2. యేసురక్తమున నీతికల్గె అగ్ని శిక్ష తొలగెను3. రక్తాన ఆశ్చర్య క్రియజేసె పాపపు బంధము ద్రుంచెను4. రక్త విలువచే ముక్తి గల్గె - ప్రభుని దాసుడనైతిని