• waytochurch.com logo
Song # 3470

jagathi karudhemche rakshnakartha paapula mora vinenu yaesuజగతి కరుదెంచె రక్షణకర్త పాపుల మొర వినెను యేసు



Reference: పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను 1 తిమోతి Timothy 1:15

పల్లవి: జగతి కరుదెంచె రక్షణకర్త
పాపుల మొర వినెను యేసు

1. కృంగినవారిని - నింగికి యెత్తి పాపము శాపము
ఆపదలన్ని బాపెను యేసు

2. పాపపుపాత్రను పానము జేసి
మరణపు ముల్లును విరచి జయించి
తెరచె మోక్షద్వారమున్

3. లెండి రండి పాడుచు వేగ
చాటెద మెల్లెడ కోట్ల ప్రజలకు
ప్రేమామయు డేసున్



Reference: paapulanu rakShiMchutaku kreesthu yaesu loakamunaku vachchenu 1 thimoathi Timothy 1:15

Chorus: jagathi karudheMche rakShNakarth
paapula mora vinenu yaesu

1. kruMginavaarini - niMgiki yeththi paapamu shaapamu
aapadhalanni baapenu yaesu

2. paapapupaathranu paanamu jaesi
maraNapu mullunu virachi jayiMchi
therache moakShdhvaaramun

3. leMdi rMdi paaduchu vaeg
chaatedha melleda koatla prajalaku
praemaamayu daesun



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com