eeyana maata vinudi naedu eeyanae naa priya kumaaruduఈయన మాట వినుడి నేడు ఈయనే నా ప్రియ కుమారుడు
Reference: ఈయన మాట వినుడి మత్తయి Matthew 17:5పల్లవి: ఈయన మాట వినుడి - నేడు - ఈయనే నా ప్రియ కుమారుడు1. ఈయనే నా ప్రియ కుమారుడు - శాపముతీర్చెడు పాపరహితుడుదైవకుమారుండీయనే2. ఈయనమాట నిరాకరించెడివారు - తప్పించుకొనరు దైవదండననుదహించబడుదు రెల్లప్పుడు3. మహిమగల రాజు మాట నిచ్చెను - ఇహమందాయన మాటను దెల్పమహాసైన్యము లేచెను4. పరలోక దేవుని దర్శనమునకు - స్థిరులై యుండెదము మరలక మనమువిధేయులై వికసింతుము5. దాసుని స్వరూపమును దాల్చెను - మరణము పొందునంత విధేయుడైరిక్తుడుగ మరణించెను6. పరమందునుండు వారిలోగాని - భూమి యందును - భూమిక్రిందైనపూజనీయుడీయనే7. సర్వశక్తిగల ప్రభువునకు - స్తోత్రము ఘనత మహిమ ప్రభావమునిత్యము కల్గును గాక
Reference: eeyana maata vinudi maththayi Matthew 17:5Chorus: eeyana maata vinudi - naedu - eeyanae naa priya kumaarudu1. eeyanae naa priya kumaarudu - shaapamutheerchedu paaparahithududhaivakumaaruMdeeyanae2. eeyanamaata niraakariMchedivaaru - thappiMchukonaru dhaivadhMdananudhahiMchabadudhu rellappudu3. mahimagala raaju maata nichchenu - ihamMdhaayana maatanu dhelpmahaasainyamu laechenu4. paraloaka dhaevuni dharshanamunaku - sThirulai yuMdedhamu maralaka manamuviDhaeyulai vikasiMthumu5. dhaasuni svaroopamunu dhaalchenu - maraNamu poMdhunMtha viDhaeyudairikthuduga maraNiMchenu6. paramMdhunuMdu vaariloagaani - bhoomi yMdhunu - bhoomikriMdhainpoojaneeyudeeyanae7. sarvashakthigala prabhuvunaku - sthoathramu ghanatha mahima prabhaavamunithyamu kalgunu gaak