yaesuraajuvachchunu imka komthakaalamae moakshmmdhu chaerudhumuయేసురాజువచ్చును ఇంక కొంతకాలమే మోక్షమందు చేరుదుము
Reference: పాపము వలన వచ్చు జీతము మరణము రోమా Romans 6:231. పాపమునకు జీతము మరణము (3) ఓ పాపి భయపడవా?చూచునదెల్ల నశించు నిశ్చయము (3) చూడనిదే నిత్యముపల్లవి: యేసురాజువచ్చును ఇంక కొంతకాలమే - మోక్షమందు చేరుదుము2. లోకసుఖము నమ్మకు నమ్మకు (3) ఆ యిచ్ఛలు మాయమగునీ జీవముపోవు సమయమున (3) చిల్లిగవ్వ వెంటరాదు3. నీ కాలమెల్ల వ్యర్థమగుచున్నది (3) లోకమాయలయందునదైవకోపము వచ్చుటకు ముందు (3) నీ రక్షకుని చేరుము4. దైవ ప్రేమ పారుచున్నది (3) కల్వరిగిరి మీదనుండినీ పాపమెల్ల అందుపోవును (3) స్నానంబుచేసినన్5. మహా పాపినైన నన్నును (3) నా మిత్రుడంగీకరించెన్ఓ పాపి నీవు పరుగిడి రా (3) దేవ దీవెనల పొందుము6. కష్టదుఃఖము లెక్కువగుచో (3) ఇష్టుడేసుని వీడనుసిగ్గులేక చేరుదు నాయనచెంత (3) నెప్పుడు వసింతును