parugidiraa soadharudaa prabhu sannidhi neevu jaerutakaiపరుగిడిరా సోదరుడా ప్రభు సన్నిధి నీవు జేరుటకై
Reference: యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ... యెషయా Isaiah 55:6పల్లవి: పరుగిడిరా సోదరుడా - ప్రభు సన్నిధి నీవు జేరుటకై1. యుగసమాప్తికి ఆగమనముకుసూచన లెన్నో చూడుమురావేదన లెన్నో మీదికి వచ్చురాకలవర మొందక కని పెట్టుమురా2. ఇండ్లను గట్టుచు పెండ్లికి యిచ్చుచునారును నాటుచు త్రాగుచు తినుచుజగములో జనులు దిగులు లేనప్పుడుదొంగవలె యిల దొరయై వచ్చురా3. ఆ దినమైనను ఆ గడియైననుపరమున దూతలు ధరణిలో మనుజులుఎవరునుగాని ఎరుగనె ఎరుగరుమెలకువతో యేసు పిలుపును వినుచు4. ఆ దినముల శ్రమ అంతము గాకసూర్యుని చంద్రుని చీకటి కమ్ముఆకసమందలి శక్తులు కదలునుమహిమతో యేసు యిమ్మహిదిగురా5. ఆర్భాటముతో ఆశ్చర్యముతోదేవుని బూరతో మనప్రభు దిగురాక్రీస్తు నందున్న మృతులగువారుఏకముగ ప్రభు యేసుని జేర6. ఎటుచూచిన నీకటు కనిపించునుకొండల బండల నుండిననుకొదమ సింహమై కోపాగ్నియైఎదురుగ వచ్చిన కదలగ్ లేవురా7. ఎత్తబడుట కాయత్తమా నీవుతరుణము యిదియే తడవు చేయకురారక్షణలో నిరీక్షణ కలిగిరక్షకు డేసుని రాజ్యము చేర
Reference: yehoavaa meeku dhoruku kaalamunMdhu aayananu vedhakudi ... yeShyaa Isaiah 55:6Chorus: parugidiraa soadharudaa - prabhu sanniDhi neevu jaerutakai1. yugasamaapthiki aagamanamukusoochana lennoa choodumuraavaedhana lennoa meedhiki vachchuraakalavara moMdhaka kani pettumuraa2. iMdlanu gattuchu peMdliki yichchuchunaarunu naatuchu thraaguchu thinuchujagamuloa janulu dhigulu laenappududhoMgavale yila dhorayai vachchuraa3. aa dhinamainanu aa gadiyainanuparamuna dhoothalu DharaNiloa manujuluevarunugaani erugane erugarumelakuvathoa yaesu pilupunu vinuchu4. aa dhinamula shrama aMthamu gaaksooryuni chMdhruni cheekati kammuaakasamMdhali shakthulu kadhalunumahimathoa yaesu yimmahidhiguraa5. aarbhaatamuthoa aashcharyamuthoadhaevuni boorathoa manaprabhu dhiguraakreesthu nMdhunna mruthulaguvaaruaekamuga prabhu yaesuni jaer6. etuchoochina neekatu kanipiMchunukoMdala bMdala nuMdinanukodhama siMhamai koapaagniyaiedhuruga vachchina kadhalag laevuraa7. eththabaduta kaayaththamaa neevutharuNamu yidhiyae thadavu chaeyakuraarakShNaloa nireekShNa kaligirakShku daesuni raajyamu chaer