• waytochurch.com logo
Song # 3475

parugidiraa soadharudaa prabhu sannidhi neevu jaerutakaiపరుగిడిరా సోదరుడా ప్రభు సన్నిధి నీవు జేరుటకై



Reference: యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ... యెషయా Isaiah 55:6

పల్లవి: పరుగిడిరా సోదరుడా - ప్రభు సన్నిధి నీవు జేరుటకై

1. యుగసమాప్తికి ఆగమనముకు
సూచన లెన్నో చూడుమురా
వేదన లెన్నో మీదికి వచ్చురా
కలవర మొందక కని పెట్టుమురా

2. ఇండ్లను గట్టుచు పెండ్లికి యిచ్చుచు
నారును నాటుచు త్రాగుచు తినుచు
జగములో జనులు దిగులు లేనప్పుడు
దొంగవలె యిల దొరయై వచ్చురా

3. ఆ దినమైనను ఆ గడియైనను
పరమున దూతలు ధరణిలో మనుజులు
ఎవరునుగాని ఎరుగనె ఎరుగరు
మెలకువతో యేసు పిలుపును వినుచు

4. ఆ దినముల శ్రమ అంతము గాక
సూర్యుని చంద్రుని చీకటి కమ్ము
ఆకసమందలి శక్తులు కదలును
మహిమతో యేసు యిమ్మహిదిగురా

5. ఆర్భాటముతో ఆశ్చర్యముతో
దేవుని బూరతో మనప్రభు దిగురా
క్రీస్తు నందున్న మృతులగువారు
ఏకముగ ప్రభు యేసుని జేర

6. ఎటుచూచిన నీకటు కనిపించును
కొండల బండల నుండినను
కొదమ సింహమై కోపాగ్నియై
ఎదురుగ వచ్చిన కదలగ్ లేవురా

7. ఎత్తబడుట కాయత్తమా నీవు
తరుణము యిదియే తడవు చేయకురా
రక్షణలో నిరీక్షణ కలిగి
రక్షకు డేసుని రాజ్యము చేర



Reference: yehoavaa meeku dhoruku kaalamunMdhu aayananu vedhakudi ... yeShyaa Isaiah 55:6

Chorus: parugidiraa soadharudaa - prabhu sanniDhi neevu jaerutakai

1. yugasamaapthiki aagamanamuku
soochana lennoa choodumuraa
vaedhana lennoa meedhiki vachchuraa
kalavara moMdhaka kani pettumuraa

2. iMdlanu gattuchu peMdliki yichchuchu
naarunu naatuchu thraaguchu thinuchu
jagamuloa janulu dhigulu laenappudu
dhoMgavale yila dhorayai vachchuraa

3. aa dhinamainanu aa gadiyainanu
paramuna dhoothalu DharaNiloa manujulu
evarunugaani erugane erugaru
melakuvathoa yaesu pilupunu vinuchu

4. aa dhinamula shrama aMthamu gaak
sooryuni chMdhruni cheekati kammu
aakasamMdhali shakthulu kadhalunu
mahimathoa yaesu yimmahidhiguraa

5. aarbhaatamuthoa aashcharyamuthoa
dhaevuni boorathoa manaprabhu dhiguraa
kreesthu nMdhunna mruthulaguvaaru
aekamuga prabhu yaesuni jaer

6. etuchoochina neekatu kanipiMchunu
koMdala bMdala nuMdinanu
kodhama siMhamai koapaagniyai
edhuruga vachchina kadhalag laevuraa

7. eththabaduta kaayaththamaa neevu
tharuNamu yidhiyae thadavu chaeyakuraa
rakShNaloa nireekShNa kaligi
rakShku daesuni raajyamu chaer



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com