vinudi soadharulaaraa naa yaesu prabhu yila kaethemchenవినుడి సోదరులారా నా యేసు ప్రభు యిల కేతెంచెన్
Reference: పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. 1 తిమోతి Timothy 1:15పల్లవి: వినుడి సోదరులారా - నా యేసు ప్రభు - యిల కేతెంచెన్1. ఇలకేతెంచెన్ - ముక్తిని దెచ్చెన్పాపుల విడిపించెన్ - విడిపించ నేసు యిలకేతెంచెన్2. స్వర్గీయ తండ్రికి - ఏక కుమారుడుమనుష్య పుత్రుండాయెన్ - పుత్రుండుగా యిలకేతెంచెన్3. గ్రుడ్డికి కన్నులు - మూగకి మాటలుచెవిటికి చెవుల నిచ్చెన్ - యిచ్చుటకేసు యిలకేతెంచెన్4. కుష్టు రోగుల - శుద్ధులజేసెనుచచ్చినవారిని లేపెన్ - లేపుటకేసు యిలకేతెంచెన్5. పాపములో నీవు - పడియుండగాపవిత్ర ప్రేమను జూపెన్ - జూపించనేసు యిలకేతెంచెన్6. పాపిల కొరకై - సిలువను మోసెన్రక్తము చిందించెన్ - చిందించ నేసు యిలకేతెంచెన్7. యేసు నామమున - విశ్వాసముంచుమునిశ్చయముగ రక్షించున్ - రక్షించనేసు యిలకేతెంచెన్8. మహిమ ఘనత - మాయేసు ప్రభునకేమమ్ముల తండ్రితో జేర్చెన్ - జేర్చుటకేసు యిలకేతెంచెన్
Reference: paapulanu rakShiMchutaku kreesthu yaesu loakamunaku vachchenu. 1 thimoathi Timothy 1:15Chorus: vinudi soadharulaaraa - naa yaesu prabhu - yila kaetheMchen1. ilakaetheMchen - mukthini dhechchenpaapula vidipiMchen - vidipiMcha naesu yilakaetheMchen2. svargeeya thMdriki - aeka kumaarudumanuShya puthruMdaayen - puthruMdugaa yilakaetheMchen3. gruddiki kannulu - moogaki maataluchevitiki chevula nichchen - yichchutakaesu yilakaetheMchen4. kuShtu roagula - shudhDhulajaesenuchachchinavaarini laepen - laeputakaesu yilakaetheMchen5. paapamuloa neevu - padiyuMdagaapavithra praemanu joopen - joopiMchanaesu yilakaetheMchen6. paapila korakai - siluvanu moasenrakthamu chiMdhiMchen - chiMdhiMcha naesu yilakaetheMchen7. yaesu naamamuna - vishvaasamuMchumunishchayamuga rakShiMchun - rakShiMchanaesu yilakaetheMchen8. mahima ghanatha - maayaesu prabhunakaemammula thMdrithoa jaerchen - jaerchutakaesu yilakaetheMchen