rmdi rmdi rayamuna yaesuni rakshkuniga nmgeekarimchudiరండి రండి రయమున యేసుని రక్షకునిగ నంగీకరించుడి
Reference: దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను యోహాను John 3:16పల్లవి: రండి రండి రయమున యేసుని - రక్షకునిగ నంగీకరించుడిఅను పల్లవి: ప్రీతితో - ప్రభుని చేరుడి ప్రభుల ప్రభువే రాజుల రాజువే - రాబోవునాతడే1. ప్రయాసపడి భారము మోయువారల - అతి ప్రేమతో నాహ్వానించెనుభారమంత పార ద్రోలును, విశ్రాంతినిచ్చునువేగమే రారమ్ము ఈ మాట నిక్కము2. పాపపు జీతము నిత్యనరకము, ఓ పాపి నీకిక దిక్కెవరునిత్యజీవ మియ్యవచ్చెను, నీ కొరకువచ్చెనుతన ప్రాణమిచ్చెను, నిన్నురక్షింపను3. మాయలోకం మోసముజేసెను - మరణసమయము సమీపించెనుతన్నుచేరువారి నెవ్వరిన్, తృణీకరించడునిను త్రోసివేయడు ఈ మాట నమ్ముము4. క్రీస్తుయేసు నిను ప్రేమించి నీ కొరకై తానే వచ్చెన్నీదు దోషమంతటికై, రక్తము కార్చెనుశిక్షను పొందెను, శ్రీ యేసున్ చేరుము5. పాపులారా పరుగిడిరండి పాపుల మిత్రుడేసుని చేరుడిశక్తితో నిన్ను రక్షించును సంతోషమిచ్చునుసందేహపడకు, సువార్తన్ నమ్ముము6. నీదు పాపము నంతటిని నీవు నిక్కముగ నొప్పుకొనినఆయనే తనరక్తముతో, కడుగు ప్రేమతోకాపాడు నేర్పుతో, కరుణ శక్తితో
Reference: dhaevudu loakamunu eMthoa praemiMchenu yoahaanu John 3:16Chorus: rMdi rMdi rayamuna yaesuni - rakShkuniga nMgeekariMchudiChorus-2: preethithoa - prabhuni chaerudi prabhula prabhuvae raajula raajuvae - raaboavunaathadae1. prayaasapadi bhaaramu moayuvaarala - athi praemathoa naahvaaniMchenubhaaramMtha paara dhroalunu, vishraaMthinichchunuvaegamae raarammu ee maata nikkamu2. paapapu jeethamu nithyanarakamu, oa paapi neekika dhikkevarunithyajeeva miyyavachchenu, nee korakuvachchenuthana praaNamichchenu, ninnurakShiMpanu3. maayaloakM moasamujaesenu - maraNasamayamu sameepiMchenuthannuchaeruvaari nevvarin, thruNeekariMchaduninu throasivaeyadu ee maata nammumu4. kreesthuyaesu ninu praemiMchi nee korakai thaanae vachchenneedhu dhoaShmMthatikai, rakthamu kaarchenushikShnu poMdhenu, shree yaesun chaerumu5. paapulaaraa parugidirMdi paapula mithrudaesuni chaerudishakthithoa ninnu rakShiMchunu sMthoaShmichchunusMdhaehapadaku, suvaarthan nammumu6. needhu paapamu nMthatini neevu nikkamuga noppukoninaayanae thanarakthamuthoa, kadugu praemathoakaapaadu naerputhoa, karuNa shakthithoa