iruku maargmbuloa pravaeshimchu vaaru komdharaeఇరుకు మార్గంబులో ప్రవేశించు వారు కొందరే
Reference: ఇరుకు ద్వారమున ప్రవేశించుడి మత్తయి Matthew 7:13పల్లవి: ఇరుకు మార్గంబులో ప్రవేశించు వారు కొందరే యేసు రక్తంబున శుద్ధియగువారు కొందరే1. ఎల్లరు యీ లోక సౌఖ్యమును పొందజూతురుకొందరే శ్రమలయందు పాలుగోరెడి వారు2. సైతానుతో పోరాడి జయము నొంద గోరినసంయుక్తుండవు కావలెను ప్రభు యేసునితో3. పాడుచేసితివి దుష్టత్వంబులో నీ జీవితమునేడైన నీ పాపములనుండి విడుదలొందవా4. యేసు సేవకై నీ జీవితము నర్పించుముయేసుకు నీ ప్రాణము నిచ్చునంత ప్రేమించుము