• waytochurch.com logo
Song # 3478

iruku maargmbuloa pravaeshimchu vaaru komdharaeఇరుకు మార్గంబులో ప్రవేశించు వారు కొందరే



Reference: ఇరుకు ద్వారమున ప్రవేశించుడి మత్తయి Matthew 7:13

పల్లవి: ఇరుకు మార్గంబులో ప్రవేశించు వారు కొందరే
యేసు రక్తంబున శుద్ధియగువారు కొందరే

1. ఎల్లరు యీ లోక సౌఖ్యమును పొందజూతురు
కొందరే శ్రమలయందు పాలుగోరెడి వారు

2. సైతానుతో పోరాడి జయము నొంద గోరిన
సంయుక్తుండవు కావలెను ప్రభు యేసునితో

3. పాడుచేసితివి దుష్టత్వంబులో నీ జీవితము
నేడైన నీ పాపములనుండి విడుదలొందవా

4. యేసు సేవకై నీ జీవితము నర్పించుము
యేసుకు నీ ప్రాణము నిచ్చునంత ప్రేమించుము



Reference: iruku dhvaaramuna pravaeshiMchudi maththayi Matthew 7:13

Chorus: iruku maargMbuloa pravaeshiMchu vaaru koMdharae
yaesu rakthMbuna shudhDhiyaguvaaru koMdharae

1. ellaru yee loaka saukhyamunu poMdhajoothuru
koMdharae shramalayMdhu paalugoaredi vaaru

2. saithaanuthoa poaraadi jayamu noMdha goarin
sMyukthuMdavu kaavalenu prabhu yaesunithoa

3. paaduchaesithivi dhuShtathvMbuloa nee jeevithamu
naedaina nee paapamulanuMdi vidudhaloMdhavaa

4. yaesu saevakai nee jeevithamu narpiMchumu
yaesuku nee praaNamu nichchunMtha praemiMchumu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com