• waytochurch.com logo
Song # 3479

krupakaalamu dhaatipoavuchunnadhi krupapomdhanu parugidi rmdu vaevaegకృపకాలము దాటిపోవుచున్నది కృపపొందను పరుగిడి రండు వేవేగ



Reference: ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము 2 కొరింథీ Corinthians 6:2

పల్లవి: కృపకాలము దాటిపోవుచున్నది
కృపపొందను పరుగిడి రండు వేవేగ

1. పగలు దాటిపోయెను రాత్రి వచ్చుచున్నది
దిగులులేక యేసుని సొంతముగా చేరుడి

2. పాప ఆశ వీడుచు, లోకమైత్రి వీడుచు
పాపమన్నింపొందియే జీవమార్గము చేరు

3. సొంత క్రియలు ముందును వెనుక నంధకారము
నంతమగ్ని కొలిమియె ఇట్టి మార్గమందున

4. రేపు నీది యగునా మరణవేళ తెలియునా?
ప్రాపకుడు యేసుడు వచ్చు వేళ తెలియునా?

5. క్రీస్తు విరోధి వచ్చును నరుల మోసగించును
అంత పాప మధికమై దేవ భక్తి తగ్గును

6. దొంగభక్తి వీడుచు బూతుభాష విడచుచు
దండనకు తప్పుము శిక్ష రాకముందుగా

7. ఎన్ని మార్లు రక్షణ వార్త వినియు నమ్మక
యున్నవారు కృపకై లేచి అంగలార్తురు

8. వ్యాధి శ్రమలు మరణమో వేరు ఎట్టి కష్టమో
బాధించక ముందుగా నేసునొద్ద కరుగుము

9. నిన్ను ప్రభువు త్రోయక నరకమునకు పంపక
యుండునట్లు దైవకృప పొంద యేసును చేరు

10. ఆది ప్రేమ భ్రష్ఠులై అల్లలాడి జీవించు
మానవులను చూడక యేసు విభుని చూడుమా



Reference: idhigoa ippudae mikkili anukoolamaina samayamu, idhigoa idhae rakShNa dhinamu 2 koriMThee Corinthians 6:2

Chorus: krupakaalamu dhaatipoavuchunnadhi
krupapoMdhanu parugidi rMdu vaevaeg

1. pagalu dhaatipoayenu raathri vachchuchunnadhi
dhigululaeka yaesuni soMthamugaa chaerudi

2. paapa aasha veeduchu, loakamaithri veeduchu
paapamanniMpoMdhiyae jeevamaargamu chaeru

3. soMtha kriyalu muMdhunu venuka nMDhakaaramu
nMthamagni kolimiye itti maargamMdhun

4. raepu needhi yagunaa maraNavaeLa theliyunaa?
praapakudu yaesudu vachchu vaeLa theliyunaa?

5. kreesthu viroaDhi vachchunu narula moasagiMchunu
aMtha paapa maDhikamai dhaeva bhakthi thaggunu

6. dhoMgabhakthi veeduchu boothubhaaSh vidachuchu
dhMdanaku thappumu shikSh raakamuMdhugaa

7. enni maarlu rakShNa vaartha viniyu nammak
yunnavaaru krupakai laechi aMgalaarthuru

8. vyaaDhi shramalu maraNamoa vaeru etti kaShtamoa
baaDhiMchaka muMdhugaa naesunodhdha karugumu

9. ninnu prabhuvu throayaka narakamunaku pMpak
yuMdunatlu dhaivakrupa poMdha yaesunu chaeru

10. aadhi praema bhraShTulai allalaadi jeeviMchu
maanavulanu choodaka yaesu vibhuni choodumaa



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com