yemani varninthu ఏమని వర్ణింతు నీ కృపను ఏరులై పారెనె నా గుండెలోన
ఏమని వర్ణింతు - నీ కృపను - ఏరులై పారెనె - నా గుండెలోన -2 ఏమని వర్ణింతు - నీ కృపను...... 1. సర్వోన్నతుడా నీ సన్నిధిలో - బలము పొందిన వారెవ్వరైనా -2 అలసిపోలేదెన్నడును.... 2 ॥ ఏమని॥ 2. పక్షిరాజు వలెను - నా గూడు రేపి నీ రెక్కలపై మోసినది -2 నీ కృప నాపై చూపుటకా ..... 2 ॥ ఏమని॥ 3. మరణము నసింపచేయుటకేనా - కృపాసత్య సంపూర్ణుడావై -2 మా మధ్యన నివసించితివా ..... 2 ॥ ఏమని॥