ప్రభు యేసుకే జయమని పాడు పాప పరిహారమును బొంది
prabhu yaesukae jayamani paadu paapa parihaaramunu bomdhi
Reference: సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును యోహాను John 8:32పల్లవి: ప్రభు యేసుకే జయమని పాడు పాప పరిహారమును బొంది1. యేసు ప్రభువే మా ప్రియుండువాసిగా మనదు రక్షకుడుఆయనే మన హృదయేశ్వరుడుహృదయ ద్వారము తెరువుము2. మన పాప శిక్ష భరించితన రక్తమును కార్చెనుచక్కని మార్గము జూపెనుఇంకను నిలువకు పాపములో3. పాపముచే బంధింపబడిపాపములో నిలువగ నేలయేసు నిను విడిపించునురక్షణార్థ సువార్తయిదే
Reference: sathyamu mimmunu svathMthrulanugaa chaeyunu yoahaanu John 8:32Chorus: prabhu yaesukae jayamani paadu paapa parihaaramunu boMdhi1. yaesu prabhuvae maa priyuMduvaasigaa manadhu rakShkuduaayanae mana hrudhayaeshvaruduhrudhaya dhvaaramu theruvumu2. mana paapa shikSh bhariMchithana rakthamunu kaarchenuchakkani maargamu joopenuiMkanu niluvaku paapamuloa3. paapamuchae bMDhiMpabadipaapamuloa niluvaga naelyaesu ninu vidipiMchunurakShNaarTha suvaarthayidhae