kaluvariloa vimukthi kaligenoa priyumdaaకలువరిలో విముక్తి కలిగెనో ప్రియుండా
Reference: సిలువను గూర్చిన వార్త ... దేవుని శక్తి 1 కొరింథీ Corinthians 1:18పల్లవి: కలువరిలో విముక్తి - కలిగెనో ప్రియుండా1. పాపమెరుగని యేసు - పాపముగ జేయబడిశాపంబు వహించి - శ్రమల సహించెను2. పాదహస్తముల నుండి - ప్రక్క గాయము నుండిప్రవహించెను పుణ్య - ప్రణయామృత ధార3. ప్రభు యేసుని రక్తమే - ప్రేమామృత ధారప్రియమారగ త్రాగు - ప్రభు సన్నిది జేరి4. ఘన ప్రేమనుజూపి - తన రక్తముచేతతానే కడుగును - మన పాపము నంత5. సర్వజనులకు - సువార్త నందించిసరియైనట్టి దారి - జూపింతుము వేగ6. ప్రాపంచసాగరాన - ప్రభువా నేను దుమికిపాపులను రక్షించు - ప్రాదేహత నిమ్ము