కలువరిలో విముక్తి కలిగెనో ప్రియుండా
kaluvariloa vimukthi kaligenoa priyumdaa
Reference: సిలువను గూర్చిన వార్త ... దేవుని శక్తి 1 కొరింథీ Corinthians 1:18
పల్లవి: కలువరిలో విముక్తి - కలిగెనో ప్రియుండా
1. పాపమెరుగని యేసు - పాపముగ జేయబడి
శాపంబు వహించి - శ్రమల సహించెను
2. పాదహస్తముల నుండి - ప్రక్క గాయము నుండి
ప్రవహించెను పుణ్య - ప్రణయామృత ధార
3. ప్రభు యేసుని రక్తమే - ప్రేమామృత ధార
ప్రియమారగ త్రాగు - ప్రభు సన్నిది జేరి
4. ఘన ప్రేమనుజూపి - తన రక్తముచేత
తానే కడుగును - మన పాపము నంత
5. సర్వజనులకు - సువార్త నందించి
సరియైనట్టి దారి - జూపింతుము వేగ
6. ప్రాపంచసాగరాన - ప్రభువా నేను దుమికి
పాపులను రక్షించు - ప్రాదేహత నిమ్ము
Reference: siluvanu goorchina vaartha ... dhaevuni shakthi 1 koriMThee Corinthians 1:18
Chorus: kaluvariloa vimukthi - kaligenoa priyuMdaa
1. paapamerugani yaesu - paapamuga jaeyabadi
shaapMbu vahiMchi - shramala sahiMchenu
2. paadhahasthamula nuMdi - prakka gaayamu nuMdi
pravahiMchenu puNya - praNayaamrutha Dhaar
3. prabhu yaesuni rakthamae - praemaamrutha Dhaar
priyamaaraga thraagu - prabhu sannidhi jaeri
4. ghana praemanujoopi - thana rakthamuchaeth
thaanae kadugunu - mana paapamu nMth
5. sarvajanulaku - suvaartha nMdhiMchi
sariyainatti dhaari - joopiMthumu vaeg
6. praapMchasaagaraana - prabhuvaa naenu dhumiki
paapulanu rakShiMchu - praadhaehatha nimmu