yaesu prabhuvaegaaka vasudhaloa rakshkudae laeduయేసు ప్రభువేగాక వసుధలో రక్షకుడే లేడు
Reference: ఈ నామముననే మనము రక్షణ పొందవలెను అపొస్తలుల కార్యములు Acts 4:12పల్లవి: యేసు ప్రభువేగాక - వసుధలో రక్షకుడే లేడు1. సార్వత్రికమున సర్వజగమునవెదకిన గాని వేసారినను2. బైబిలు చూపెడు జీవమార్గముభువిలో నెచ్చట కనుగొన లేము3. కులములు స్వార్థుల కల్పన గానిపరలోక మిడిన పద్ధతి గాదు4. తిరిగెదవేల పొరపాటులలోత్వరపడి సత్యము జేరుము నేడే5. యేసుకు నేను నివాసము కాగాసుస్థిరమాయెను నా రక్షణ6. మానవజీవిత మనియెడు నావపాప భరితమై మునిగెడు వేళ7. స్వయంకృషులు సహస్రములుచేసినను దోషము పోదు8. యేసులో గాక మోక్షము లేదుమరువకు మనసా కరుణామయుని
Reference: ee naamamunanae manamu rakShNa poMdhavalenu aposthalula kaaryamulu Acts 4:12Chorus: yaesu prabhuvaegaaka - vasuDhaloa rakShkudae laedu1. saarvathrikamuna sarvajagamunvedhakina gaani vaesaarinanu2. baibilu choopedu jeevamaargamubhuviloa nechchata kanugona laemu3. kulamulu svaarThula kalpana gaaniparaloaka midina padhDhathi gaadhu4. thirigedhavaela porapaatulaloathvarapadi sathyamu jaerumu naedae5. yaesuku naenu nivaasamu kaagaasusThiramaayenu naa rakShN6. maanavajeevitha maniyedu naavpaapa bharithamai munigedu vaeL7. svayMkruShulu sahasramuluchaesinanu dhoaShmu poadhu8. yaesuloa gaaka moakShmu laedhumaruvaku manasaa karuNaamayuni