• waytochurch.com logo
Song # 3482

yaesu prabhuvaegaaka vasudhaloa rakshkudae laeduయేసు ప్రభువేగాక వసుధలో రక్షకుడే లేడు



Reference: ఈ నామముననే మనము రక్షణ పొందవలెను అపొస్తలుల కార్యములు Acts 4:12

పల్లవి: యేసు ప్రభువేగాక - వసుధలో రక్షకుడే లేడు

1. సార్వత్రికమున సర్వజగమున
వెదకిన గాని వేసారినను

2. బైబిలు చూపెడు జీవమార్గము
భువిలో నెచ్చట కనుగొన లేము

3. కులములు స్వార్థుల కల్పన గాని
పరలోక మిడిన పద్ధతి గాదు

4. తిరిగెదవేల పొరపాటులలో
త్వరపడి సత్యము జేరుము నేడే

5. యేసుకు నేను నివాసము కాగా
సుస్థిరమాయెను నా రక్షణ

6. మానవజీవిత మనియెడు నావ
పాప భరితమై మునిగెడు వేళ

7. స్వయంకృషులు సహస్రములు
చేసినను దోషము పోదు

8. యేసులో గాక మోక్షము లేదు
మరువకు మనసా కరుణామయుని



Reference: ee naamamunanae manamu rakShNa poMdhavalenu aposthalula kaaryamulu Acts 4:12

Chorus: yaesu prabhuvaegaaka - vasuDhaloa rakShkudae laedu

1. saarvathrikamuna sarvajagamun
vedhakina gaani vaesaarinanu

2. baibilu choopedu jeevamaargamu
bhuviloa nechchata kanugona laemu

3. kulamulu svaarThula kalpana gaani
paraloaka midina padhDhathi gaadhu

4. thirigedhavaela porapaatulaloa
thvarapadi sathyamu jaerumu naedae

5. yaesuku naenu nivaasamu kaagaa
susThiramaayenu naa rakShN

6. maanavajeevitha maniyedu naav
paapa bharithamai munigedu vaeL

7. svayMkruShulu sahasramulu
chaesinanu dhoaShmu poadhu

8. yaesuloa gaaka moakShmu laedhu
maruvaku manasaa karuNaamayuni



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com