• waytochurch.com logo
  • Song - 3483 : prabhu shree yaesu prabhu shree yaesu jayashaalee-ప్రభు శ్రీ యేసు ప్రభు శ్రీ యేసు జయశాలీ Lyrics - Zion Songs Telugu

  • Quick search

  • Reference: యెహోవా నీవు నాకు దీపమై యున్నావు 2 సమూ. 22:29

    పల్లవి: ప్రభు శ్రీ యేసు - ప్రభు శ్రీ యేసు జయశాలీ
    సర్వ సృష్టి కర్తయు తానే సకల జీవుల పాలకుడు యేసే

    1. సకల ప్రజలకు సిలువలో యేసు - స్వర్గనగరికి మార్గము జూపి
    రండి జీవజలము త్రాగుడనుచు - నిండైన ప్రేమతో పిల్చుచున్నాడు

    2. జీవన జ్యోతియై వెలుగుచున్నాడు - ప్రేమతో మమ్ముల వెలిగించినాడు
    పాపాంధకారమును బాపినాడు - పావనపరచెను మమ్ములను

    3. పాపులు పశ్చాత్తాపము నొంది - పాపుల ప్రాపకుడెసుని జేరి
    పాపవిముక్తిని బొంది మీరు - పావను డేసుని సంకీర్తించుడి


    Language:TELUGU | Album:Zion Songs Telugu | Category :సువార్త ప్రకటన | 1069 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5697488
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com