prabhu shree yaesu prabhu shree yaesu jayashaaleeప్రభు శ్రీ యేసు ప్రభు శ్రీ యేసు జయశాలీ
Reference: యెహోవా నీవు నాకు దీపమై యున్నావు 2 సమూ. 22:29పల్లవి: ప్రభు శ్రీ యేసు - ప్రభు శ్రీ యేసు జయశాలీ సర్వ సృష్టి కర్తయు తానే సకల జీవుల పాలకుడు యేసే1. సకల ప్రజలకు సిలువలో యేసు - స్వర్గనగరికి మార్గము జూపిరండి జీవజలము త్రాగుడనుచు - నిండైన ప్రేమతో పిల్చుచున్నాడు2. జీవన జ్యోతియై వెలుగుచున్నాడు - ప్రేమతో మమ్ముల వెలిగించినాడుపాపాంధకారమును బాపినాడు - పావనపరచెను మమ్ములను3. పాపులు పశ్చాత్తాపము నొంది - పాపుల ప్రాపకుడెసుని జేరిపాపవిముక్తిని బొంది మీరు - పావను డేసుని సంకీర్తించుడి
Reference: yehoavaa neevu naaku dheepamai yunnaavu 2 samoo. 22:29Chorus: prabhu shree yaesu - prabhu shree yaesu jayashaalee sarva sruShti karthayu thaanae sakala jeevula paalakudu yaesae1. sakala prajalaku siluvaloa yaesu - svarganagariki maargamu joopirMdi jeevajalamu thraagudanuchu - niMdaina praemathoa pilchuchunnaadu2. jeevana jyoathiyai veluguchunnaadu - praemathoa mammula veligiMchinaadupaapaaMDhakaaramunu baapinaadu - paavanaparachenu mammulanu3. paapulu pashchaaththaapamu noMdhi - paapula praapakudesuni jaeripaapavimukthini boMdhi meeru - paavanu daesuni sMkeerthiMchudi