• waytochurch.com logo
Song # 3484

paripoornmbagu guruvu yevaru praemathoa nimdina hrudhayumdeపరిపూర్ణంబగు గురువు యెవరు ప్రేమతో నిండిన హృదయుండె



Reference: ధర్మశాస్త్రములో మోషేయు ప్రవకలును ఎవరినిగూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి; ఆయన ... నజరేయుడగు యేసు యోహాను John 1:45

పల్లవి: పరిపూర్ణంబగు గురువు యెవరు? ప్రేమతో నిండిన హృదయుండె

1. పాపులు మరి పేరాశ హృదయులు - ప్రాపంచ గురువులు
నీ సొమ్మును హృదయము నడిగెదరు - దాసుని హెచ్చరిక యిదే

2. ఇహమును విడచిన త్యాగియె గాదా - మహాసత్య సద్గురువు
కపటము డాగులేని సుబుద్ధి - కరుణమయ హృదయుడు

3. కనుగొంటిమి అటువంటి గురువును - ఘనుడగు యేసు ప్రభువులో
ప్రేమానంద సమాధానముతో - పూర్తిగ నింపును మనలన్

4. సిలువపై మన పాపము మోసి - తొలగించెను స్వార్థమును
తనపై మన పాపములనుమోసి - మన కొసగెను విడుదలను



Reference: Dharmashaasthramuloa moaShaeyu pravakalunu evarinigoorchi vraasiroa aayananu kanugoMtimi; aayana ... najaraeyudagu yaesu yoahaanu John 1:45

Chorus: paripoorNMbagu guruvu yevaru? praemathoa niMdina hrudhayuMde

1. paapulu mari paeraasha hrudhayulu - praapMcha guruvulu
nee sommunu hrudhayamu nadigedharu - dhaasuni hechcharika yidhae

2. ihamunu vidachina thyaagiye gaadhaa - mahaasathya sadhguruvu
kapatamu daagulaeni subudhDhi - karuNamaya hrudhayudu

3. kanugoMtimi atuvMti guruvunu - ghanudagu yaesu prabhuvuloa
praemaanMdha samaaDhaanamuthoa - poorthiga niMpunu manalan

4. siluvapai mana paapamu moasi - tholagiMchenu svaarThamunu
thanapai mana paapamulanumoasi - mana kosagenu vidudhalanu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com