prajalaaraa vaegamae raarae nijadhaivamunu kanugonaraeప్రజలారా వేగమే రారే నిజదైవమును కనుగొనరే
Reference: మేలుకలుగు మార్గమేది యని యడిగి అందులో నడుచుకొనుడి యిర్మియా Jeremiah 6:16పల్లవి: ప్రజలారా వేగమే రారే - నిజదైవమును కనుగొనరేఅను పల్లవి: ప్రతివాడు మోక్షము జేర - ప్రభుయేసు వార్తను వినరే1. పాపాత్ములనబడువారి - భారంబుదీయనుగోరిప్రభు యేసు జూపినదారి - పరమందు సుఖమిడుదారి2. యేజాతి వారలనైనన్ - యే దేశవాసులనైనన్యేమైన భేదములేక - యేసయ్య బ్రోచును వేగ3. పాపాత్ములే తనసుతులు - ప్రభు యేసునికి స్నేహితులునీ పాపమెల్ల బోయెన్ - నీకింక మోక్షము కలుగున్4. ప్రయాసపడి భారమును - మోసెడి ఓ ప్రజలారాప్రభు యేసు క్రీస్తే మీకు - ప్రశాంతినిచ్చును రండి5. యేసయ్యగాకను వేరే - యెవరైన లేరిక రారేదోషంబులెల్లను బాపి - ఆశీర్వదించును గాచి
Reference: maelukalugu maargamaedhi yani yadigi aMdhuloa naduchukonudi yirmiyaa Jeremiah 6:16Chorus: prajalaaraa vaegamae raarae - nijadhaivamunu kanugonaraeChorus-2: prathivaadu moakShmu jaera - prabhuyaesu vaarthanu vinarae1. paapaathmulanabaduvaari - bhaarMbudheeyanugoariprabhu yaesu joopinadhaari - paramMdhu sukhamidudhaari2. yaejaathi vaaralanainan - yae dhaeshavaasulanainanyaemaina bhaedhamulaeka - yaesayya broachunu vaeg3. paapaathmulae thanasuthulu - prabhu yaesuniki snaehithulunee paapamella boayen - neekiMka moakShmu kalugun4. prayaasapadi bhaaramunu - moasedi oa prajalaaraaprabhu yaesu kreesthae meeku - prashaaMthinichchunu rMdi5. yaesayyagaakanu vaerae - yevaraina laerika raaraedhoaShMbulellanu baapi - aasheervadhiMchunu gaachi