praemaamrutha dhaarala chimdhina mana yaesuku samamevaruప్రేమామృత ధారల చిందిన మన యేసుకు సమమెవరు
Reference: దేవుడు ప్రేమా స్వరూపి 1 యోహాను 4:81. ప్రేమామృత ధారల చిందిన మన - యేసుకు సమమెవరు?ప్రేమయె తానై నిలచి - ప్రేమోక్తులనె పల్కిప్రేమతో ప్రాణముబెట్టి - ప్రేమగరికి చనియె2. నిశ్చలమైన ప్రేమ జీవికి - ఇలలో తావేదిప్రేమద్రోహులేగాని - ప్రియమున జేరరు వానిచేరిన చెలికాడగురా - సమయమిదే పరుగిడిరా3. ఎంత ఘోరపాపాత్ములనైన - ప్రేమించును రారాపాపభారముతో రారా - పాదములపై బడరాపాపుల రక్షకుడేసు - తప్పక నిను రక్షించు4. ఇంత గొప్ప రక్షణను - నిర్లక్ష్యము చేసెద వేలరక్షణ దిన మిదియేరా - తక్షణమే కనుగొనరాఇదియే దేవుని వరము - ముదమారగ చేకొనుము
Reference: dhaevudu praemaa svaroopi 1 yoahaanu 4:81. praemaamrutha Dhaarala chiMdhina mana - yaesuku samamevaru?praemaye thaanai nilachi - praemoakthulane palkipraemathoa praaNamubetti - praemagariki chaniye2. nishchalamaina praema jeeviki - ilaloa thaavaedhipraemadhroahulaegaani - priyamuna jaeraru vaanichaerina chelikaadaguraa - samayamidhae parugidiraa3. eMtha ghoarapaapaathmulanaina - praemiMchunu raaraapaapabhaaramuthoa raaraa - paadhamulapai badaraapaapula rakShkudaesu - thappaka ninu rakShiMchu4. iMtha goppa rakShNanu - nirlakShyamu chaesedha vaelrakShNa dhina midhiyaeraa - thakShNamae kanugonaraaidhiyae dhaevuni varamu - mudhamaaraga chaekonumu