• waytochurch.com logo
Song # 3486

praemaamrutha dhaarala chimdhina mana yaesuku samamevaruప్రేమామృత ధారల చిందిన మన యేసుకు సమమెవరు



Reference: దేవుడు ప్రేమా స్వరూపి 1 యోహాను 4:8

1. ప్రేమామృత ధారల చిందిన మన - యేసుకు సమమెవరు?
ప్రేమయె తానై నిలచి - ప్రేమోక్తులనె పల్కి
ప్రేమతో ప్రాణముబెట్టి - ప్రేమగరికి చనియె

2. నిశ్చలమైన ప్రేమ జీవికి - ఇలలో తావేది
ప్రేమద్రోహులేగాని - ప్రియమున జేరరు వాని
చేరిన చెలికాడగురా - సమయమిదే పరుగిడిరా

3. ఎంత ఘోరపాపాత్ములనైన - ప్రేమించును రారా
పాపభారముతో రారా - పాదములపై బడరా
పాపుల రక్షకుడేసు - తప్పక నిను రక్షించు

4. ఇంత గొప్ప రక్షణను - నిర్లక్ష్యము చేసెద వేల
రక్షణ దిన మిదియేరా - తక్షణమే కనుగొనరా
ఇదియే దేవుని వరము - ముదమారగ చేకొనుము



Reference: dhaevudu praemaa svaroopi 1 yoahaanu 4:8

1. praemaamrutha Dhaarala chiMdhina mana - yaesuku samamevaru?
praemaye thaanai nilachi - praemoakthulane palki
praemathoa praaNamubetti - praemagariki chaniye

2. nishchalamaina praema jeeviki - ilaloa thaavaedhi
praemadhroahulaegaani - priyamuna jaeraru vaani
chaerina chelikaadaguraa - samayamidhae parugidiraa

3. eMtha ghoarapaapaathmulanaina - praemiMchunu raaraa
paapabhaaramuthoa raaraa - paadhamulapai badaraa
paapula rakShkudaesu - thappaka ninu rakShiMchu

4. iMtha goppa rakShNanu - nirlakShyamu chaesedha vael
rakShNa dhina midhiyaeraa - thakShNamae kanugonaraa
idhiyae dhaevuni varamu - mudhamaaraga chaekonumu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com