rammanuchunnaa daesu raaju rmdi sarva janulaaraaరమ్మనుచున్నా డేసు రాజు రండి సర్వ జనులారా
Reference: సమస్తమైన వారలారా నా యొద్దకురండి మత్తయి Matthew 11:28పల్లవి: రమ్మనుచున్నా డేసు రాజు - రండి సర్వ జనులారా1. ఇల్లువాకిలి లేనివారలు - ఇహాన నమ్మదగని వారలుతన రాజ్యము మీకిచ్చును యేసు2. కరువుచే కృశించుచున్న - మరణించుచున్న ప్రజలారాఆకలి దప్పులు తీర్చును మీకు3. ముండ్ల మకుటము ప్రక్కన గాయము - పాద హస్తములలో గాయములు - పొందిన ప్రభువే పిల్చెను మిమ్ము4. రయమున ప్రియులారా కూడి - రండి పరీక్ష చేయండిభరించును మీ భారములన్ని
Reference: samasthamaina vaaralaaraa naa yodhdhakurMdi maththayi Matthew 11:28Chorus: rammanuchunnaa daesu raaju - rMdi sarva janulaaraa1. illuvaakili laenivaaralu - ihaana nammadhagani vaaraluthana raajyamu meekichchunu yaesu2. karuvuchae krushiMchuchunna - maraNiMchuchunna prajalaaraaaakali dhappulu theerchunu meeku3. muMdla makutamu prakkana gaayamu - paadha hasthamulaloa gaayamulu - poMdhina prabhuvae pilchenu mimmu4. rayamuna priyulaaraa koodi - rMdi pareekSh chaeyMdibhariMchunu mee bhaaramulanni