• waytochurch.com logo
Song # 3488

rmdi rmdi yaesuni yodhdhaku rammanuchunnaaduరండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు



Reference: నాయొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును మత్తయి Matthew 11:28

పల్లవి: రండి రండి యేసుని యొద్దకు - రమ్మనుచున్నాడు

అను పల్లవి: ప్రయాసపడి భారము మోయువారలు
ప్రభునిచెంతకు పరుగిడి వేగమె

1. యేసుని పిలుపు వినియు నింక యోచింపరేల
అవనిలో అగచాట్ల పాలైన
అబ్బదు శాంతి ఆత్మకు నిలలో

2. కరువు రణము మరణము చూచి కలుగదు మారుమనసు
ప్రవచనములు సంపూర్ణము లాయెను
యూదులు తిరిగి వచ్చుచున్నారు

3. ప్రభు యేసు నీ కొరకై తనదు ప్రాణము నిచ్చెగదా
సిలువను రక్తము చిందించియును
బలియాయెను ఆ ఘనుడు మనకై

4. యేసుని నామమునందే పరమ నివాసము దొరుకును
ముక్తిని పాప విమోచనమును
శక్తిమంతుడు యేసే యిచ్చును

5. నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమును
నేనే గాకింకెవ్వరు లేరని
యెంచి చెప్పిన యేసుని యొద్దకు



Reference: naayodhdhaku rMdi; naenu meeku vishraaMthi kalugajaethunu maththayi Matthew 11:28

Chorus: rMdi rMdi yaesuni yodhdhaku - rammanuchunnaadu

Chorus-2: prayaasapadi bhaaramu moayuvaaralu
prabhunicheMthaku parugidi vaegame

1. yaesuni pilupu viniyu niMka yoachiMparael
avaniloa agachaatla paalain
abbadhu shaaMthi aathmaku nilaloa

2. karuvu raNamu maraNamu choochi kalugadhu maarumanasu
pravachanamulu sMpoorNamu laayenu
yoodhulu thirigi vachchuchunnaaru

3. prabhu yaesu nee korakai thanadhu praaNamu nichchegadhaa
siluvanu rakthamu chiMdhiMchiyunu
baliyaayenu aa ghanudu manakai

4. yaesuni naamamunMdhae parama nivaasamu dhorukunu
mukthini paapa vimoachanamunu
shakthimMthudu yaesae yichchunu

5. naenae maargamu naenae sathyamu naenae jeevamunu
naenae gaakiMkevvaru laerani
yeMchi cheppina yaesuni yodhdhaku



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com