• waytochurch.com logo
Song # 349

nithyudaa nee sanidhi నిత్యుడా నీ సన్నిధి నిండుగా నా తోడూ


నిత్యుడా - నీ సన్నిధి నిండుగా నా తోడూ

నిత్యముంచి నన్ను నడిపించుమా - నడిపించుమా -2




1. నీ కుడి హస్తం - హత్తుకొని యున్నది

నీ ఎడమ చేయి నా - తలక్రిందనున్నది -2

నీ కౌగిలిలోనే - నిత్యం నిలుపుమా -2 ॥ నిత్యుడా ॥




2. నీ సన్నిధిలో - నా హృదయమును

నీళ్ళవలే - కుమ్మరించునట్లు -2

నీ పాదపీఠముగా -నన్ను మార్చుమా -2 ॥ నిత్యుడా ॥




3. నీ సముఖములో - కాలుచున్న రాళ్ళవలె

నీ మనస్సు నందు - నన్ను తలంచితివా -2

నీ చిత్తమే నాలో - నేరవేర్చుమా -2 ॥ నిత్యుడా ॥


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com